EMRS Hostel Warden Book: ఏకలవ్య మోడల్ రెసిడెన్సియల్ స్కూల్ EMRS 669 EMRS Hostel warden పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం విదితమే. అయితే ఈ పరీక్షకు సంబంధించిన సిలబస్ ను పూర్తిగా అర్ధం చేసుకోవడం ద్వారా మాత్రమే అభ్యర్థులు పరీక్షలో ముందంజలో ఉంటారు. EMRS Hostel Warden పరీక్షకు సంబంధించిన పూర్తి సిలబస్ ను కవర్ చేస్తూ అభ్యర్థులు అన్ని కోణాలలో తమంతట తామే సిద్ధమయ్యే విధంగా ఒక పూర్తి పుస్తకాన్ని Adda247 మీ ముందుకు తీసుకువచ్చినది. ఈ పరీక్షకు సిద్దామవ్వాలి అనుకునే అభ్యర్థులకు EMRS Hostel Warden పుస్తకానికి సంబంధించిన మరింత సమాచారం ఈ కథనంలో అందుబాటులో ఉన్నది. పూర్తి వివరాలు ఇక్కడ పరిశీలించండి.
EMRS Hostel Warden study material Highlights | EMRS హాస్టల్ వార్డెన్ స్టడీ మెటీరియల్ యొక్క ప్రాముఖ్యతలు
EMRS హాస్టల్ వార్డెన్ పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఎదురైన ప్రధానమైన సవాలు, సిలబస్ ను పూర్తిగా కవర్ చేసే స్టడీ మెటీరియల్ పొందడం. ఈ విషయంలో Adda247 అభ్యర్ధులకు పరీక్షలో తోడ్పడే విధంగా పూర్తి సిలబస్ ను కవర్ చేస్తూ EMRS Hostel Warden Book ను మీ ముందుకు తీసుకువచ్చినది. EMRS హాస్టల్ వార్డెన్ సిలబస్ ను సమగ్రంగా కవర్ చేస్తూ సిలబస్ లోని అన్ని అంశాలు మీద పూర్తి సమాచారాన్ని ఈ పుస్తకంలో పొందవచ్చు.
ఈ పుస్తకం ద్వార జనరల్ అవేర్నెస్, రిసోనింగ్ మరియు న్యూమరికల్ ఎబిలిటీ, ICT, POCSO యాక్ట్ మరియు బాలలకు సంబంధించిన మరిన్ని చట్టాలకు సంబంధించిన సమాచారం, అడ్మిస్ట్రేటివ్ యాప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లీష్, జనరల్ హిందీ పై పూర్తి సమాచారాన్ని పొందవచ్చు.
పుస్తకంలోని ముఖ్యాంశాలు:
- నూతన సిలబస్ ఆధారంగా రూపొందించబడినది.
- సమాచారం పూర్తిగా ఇంగ్లీష్ మీడియంలో లభిస్తుంది.
- సిలబస్ లోని అన్ని అంశాలను పూర్తిగా కవర్ చేస్తూ రూపొందించబడినది.
Note: స్థానిక భాష(తెలుగు)కు సంబంధించిన సమాచారం అందుబాటులో లేదు.
Topics Covered in EMRS Hostel warden study material | పుస్తకంలో కవర్ చేయబడిన అంశాలు
- జనరల్ అవేర్నెస్
- రిసోనింగ్ మరియు న్యూమరికల్ ఎబిలిటీ
- ICT
- POCSO యాక్ట్ మరియు బాలలకు సంబంధించిన మరిన్ని చట్టాలకు సంబంధించిన సమాచారం
- అడ్మిస్ట్రేటివ్ యాప్టిట్యూడ్
- జనరల్ ఇంగ్లీష్
- జనరల్ హిందీ
Download the EMRS Hostel Warden Book index
Download EMRS Hostel Warden Book (Sample PDF)
Buy now EMRS Hostel warden study material | EMRS స్టడీ మెటీరియల్ ఇప్పుడే కొనుగోలు చేయండి
EMRS హాస్టల్ వార్డెన్ స్టడీ మెటీరియల్ ను క్రింది లింక్ ద్వారా కొనుగోలు చెయ్యవచ్చు.
📌 Visit Adda247 Store or Click Here
📌 EMRS Hostel Warden Book will open.
📌 Now click on Buy Now
📌 Apply Coupon in Available Offers
📌 Buy EMRS Hostel Warden Book by paying online at Discounted Prices
Click Here to Busy EMRS Hostel Warden Book
అన్ని పోటీ పరీక్షలకు ఉద్యోగ సమాచారం మరియు సిలబస్‌ని పొందడానికి ADDA247 తెలుగు యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్‌ని ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి, ఇక్కడ క్లిక్ చేయండి.