APPSC & TSPSC,SI,బ్యాంకింగ్,SSC వంటి అన్ని పోటి పరీక్షలకు ఉపయోగపడే విధంగా అన్ని అంశాలు మరియు తాజా సమాచారం వేగంగా adda247 ద్వారా అందించబడుతుంది.
ఎస్టెబాన్ ఓకాన్ హంగేరియన్ GP 2021 ను గెలుచుకున్నాడు : ఎస్టెబన్ ఒకాన్, ఆల్పైన్-రెనాల్ట్/ ఫ్రాన్స్, హంగేరి గ్రాండ్ ప్రిక్స్ 2021 లో ఆగస్టు 01, 2021 న హంగేరియన్ విజేతగా నిలిచాడు. ఎస్టెబాన్ ఓకాన్ కి ఇది తొలి F1 రేసు విజయం. సెబాస్టియన్ వెటెల్ (ఆస్టన్ మార్టిన్-మెర్సిడెస్/జర్మనీ) రెండవ స్థానంలో నిలిచారు. లూయిస్ హామిల్టన్ (మెర్సిడెస్-గ్రేట్ బ్రిటన్) మూడవ స్థానంలో నిలిచాడు.
ఈ విజయంతో, అతను మాక్స్ వెర్స్టాపెన్ నుండి ఫార్ములా వన్ ఛాంపియన్‌షిప్ ఆధిక్యాన్ని పొందాడు. హంగేరియన్ గ్రాండ్ ప్రిక్స్ 2021 ఫార్ములా వన్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో పదకొండవ రౌండ్.
ఆన్లైన్ లైవ్ క్లాసుల వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
జూన్ నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో | పాలిటి స్టడీ మెటీరియల్ PDF తెలుగులో |
ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF | తెలంగాణ స్టేట్ GK PDF |
తెలుగులో బ్యాంకింగ్ అవేర్నెస్ pdf | తెలుగులోకంప్యూటర్ అవేర్నెస్ pdf |