Telugu govt jobs   »   famous-persons   »   famous-persons
Top Performing

Famous Personsonalities of india PDF (భారతీయ ప్రముఖ వ్యక్తులు)

Famous Persons,ప్రముఖ వ్యక్తులు:Static GK PDF in Telugu For APPSC, TSPSC, SSC and Railways (స్టాటిక్ జనరల్ నాలెడ్జ్ PDF తెలుగులో) : APPSC, TSPSC, SSC, రైల్వే గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3 మరియు గ్రూప్-4 వంటి అన్ని పోటీ పరీక్షల కోసం Static GK అంశాలను చాప్టర్ ప్రకారం మీకు ఇక్కడ అందించడం జరుగుతుంది. RRB NTPC, RRB Group D పోటీ పరీక్షలకు కూడా ఇది ఎంతగానో దోహదపడుతుంది

భారతీయ ప్రముఖ వ్యక్తులు

ప్రముఖ వ్యక్తులతో అనుబంధించబడిన ప్రసిద్ధ ప్రదేశాలు

వ్యక్తి స్థానం చిత్రం
నెపోలియన్ బోనపార్టే కోర్సికా Napoleon Bonaparte Biography for Kids – makemegenius.com - MakeMeGenius.Com | Science Videos For Kids
గౌతమ బుద్ధ కపిల్వాస్తు Buddha Purnima 2021: Teachings by Gautam Buddha to uplift and empower you - Hindustan Times
అలెగ్జాండర్,గ్రేట్  మాసిడోనియా Alexander the Great—facts and information
డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ జీరడే DollsofIndia Dr. Rajendra Prasad - 17 x 13 inches - Unframed Poster (GA50) : Amazon.in: Home & Kitchen
జనరల్ డయ్యర్ జలియన్ వాలా బాగ్ Dyer or Dwyer: Who is to be held responsible for the 1919 shooting? | Latest News India - Hindustan Times
జవహర్‌లాల్ నెహ్రూ ఆనంద్ భవన్ PANDIT JAWAHARLAL NEHRU
మహారాణా ప్రతాప్ చిత్తోర్ Maharana Pratap: an eternal tale of indomitable courage and love for motherland
మహాత్మా గాంధీ సబర్మతి Mahatma Gandhi's experiments with food and the lessons we can learn | The Times of India
జై ప్రకాష్ నారాయణ్ సితాబ్ దియారా Loknayak Jaiprakash Narayan Poem In Hindi - सफलता और विफलता की परिभाषाएँ भिन्न हैं मेरी: जयप्रकाश नारायण - Amar Ujala Kavya
రాబిన్ద్రనాథ్ టాగోర్ శాంతినికేతన్ Rabindra Jayanti 2021: Here Are Some Of The Most Famous Works Of Rabindranath Tagore
రామ క్రిష్ణ పరమహంస బేలూర్ మఠం Ramakrishna Jayanti 2021: Inspirational Quotes, Messages Of Ramakrishna Paramhansa
సుభాష్ చంద్రబోస్ కటక్ Subhash Chandra Bose
టిప్పు సుల్తాన్ సెరింగపట్నం BJP warns against 'tormentor of Hindus' Tipu Sultan's statue in Andhra Pradesh | Deccan Herald
యేసు క్రీస్తు జెరూసలోము Who Is Jesus Christ? The Central Figure in Christianity

 

also read:  RRB గ్రూప్ D మునుపటి ప్రశ్న పత్రాలు

మరికొంత మంది ప్రముఖ వ్యక్తులు దిగువన పేర్కొనబడ్డారు 

  • మహావీర్ –  పావపురి
  • నెల్సన్ –  ఇరటల్గర్
  • వినోబా భావే – పవనార్
  • గురునానక్  – తల్వౌడీ
  • ఆరోబిందో ఘోష్ – పుదుచ్చేరి
  • అక్బర్, గ్రేట్ –  ఫత్వ్‌పూర్ సిక్రీ
  • సర్వ్లార్ పటేల్ – బార్డోలీ
  • మహాత్మా గాంధీ – పోర్‌బందర్
  • నెపోలియన్ బోనా పార్ట్  –  వాటర్లూ
  • ప్రవక్త మొహమ్మద్  –  మక్కా

Telangana History Recharla Padma Nayakulu | తెలంగాణ చరిత్ర - రేచర్ల పద్మ నాయకులు Pdf |_80.1NTPC 

Crematorium of Famous Persons (ప్రముఖ వ్యక్తుల శ్మశానవాటిక)

వ్యక్తి  సమాధి పేరు
మహాత్మా గాంధీ రాజ్ ఘాట్
జవహర్ లాల్ నెహ్రూ శాంతి వాన్
లాల్ బహదూర్ శాస్త్రి విజయ్ ఘాట్
ఇందిరా గాంధీ శక్తి స్థల్
చౌదరి చరణ్ సింగ్ కిషన్ ఘాట్
మొరార్జీ దేశాయ్ అభయ్ ఘాట్
రాజీవ్ గాంధీ వీర్ భూమి
జగ్జీవన్ రామ్ సమతా ఆస్థల్
చంద్ర శేఖర్ ఏక్తా ఆస్థల్
డాక్టర్ శంకర్ దావల్ శర్మ కర్మ భూమి
కె.ఆర్. నారాయణన్ ఉదయ్ భూమి
డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ మహాప్రయాన్ ఘాట్

 

ప్రసిద్ధ వ్యక్తులతో అనుబంధించబడిన కొన్ని గొప్ప పనులు

ఫౌండేషన్ వ్యవస్థాపకుడు
రెడ్ క్రాస్ ఫౌండేషన్ హెనెరీ డునాంట్
స్కౌట్  ఫౌండేషన్ బాడెన్ పావెల్
సోషలిజం ఫౌండేషన్ ఆచార్య నరేంద్ర దేవ్
సంస్కృత వ్యాకరణ పితామహుడు పాణిని
ఆనంద్ వాన్ వ్యవస్థాపకుడు బాబా ఆమ్టే
‘ఆరోవిల్లే ఆశ్రమం’ (పుదుచ్చేరి) వ్యవస్థాపకుడు అరబిందో ఘోష్
శాంతినికేతన్ వ్యవస్థాపకుడు రవీంద్రనాథ్ ఠాగూర్
విశ్వభారతి వ్యవస్థాపకుడు ర వీంద్రనాథ్ ఠాగూర్
పవనార్ ఆశ్రమ వ్యవస్థాపకుడు వినోబా భావే
భూదాన్ ఉద్యమ స్థాపకుడు వినోబా భావే
లీగ్ ఆఫ్ నేషన్స్ వ్యవస్థాపకుడు వుడ్రో విల్సన్
గోల్డెన్ టెంపుల్ వ్యవస్థాపకుడు గురు అర్జున్ దేవ్
ఖల్సా పంత్ వ్యవస్థాపకుడు గురు గోవింద్ సింగ్

 

Telangana History Recharla Padma Nayakulu | తెలంగాణ చరిత్ర - రేచర్ల పద్మ నాయకులు Pdf |_70.1RRB Group D

ప్రసిద్ధ వ్యక్తుల మారుపేర్లు

మారుపేర్లు ప్రసిద్ధ వ్యక్తులు
జాతిపిత (బాపు) మహాత్మా గాంధీ
ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్
భారతదేశ నెపోలియన్ సముద్రన్ గుప్త
షేక్స్పియర్ ఆఫ్ ఇండియా మహాకవి కాళిదాస్
చాచా జవహర్ లాల్ నెహ్రూ
ఆంధ్రా కెసిసారి టంగుటూరి ప్రకాశం
విశ్వకవి రవీంద్రనాథ్
దేశ రత్న డాక్టర్ రాజేంద్ర ప్రసాద్
నైటింగ్ ఆఫ్ ఇండియా సరోజినీ నాయుడు
లాల్, బాల్, పాల్ లాలా లజపత్ రాయ్, బాల గంగాధర్ తిలక్ & బిపిన్ చంద్ర పాల్
లోకమాన్య బాలగంగాధర తిలక్
మార్నింగ్ స్టార్ ఆఫ్ ఇండియా హిస్టరీ రాజా రామ్ మోహన్ రాయ్
స్వర్ కోకిల లతా మంగేష్కర్
మహామన పండిత్ మదన్ మోహన్ మాలవ్య

 

Download Pdf: తెలంగాణ చరిత్ర – రేచర్ల పద్మ నాయకులు 

మరికొంత మంది ప్రముఖ వ్యక్తుల మారుపేర్లు

  • షేర్-ఎ-కశ్మీర్ – షేక్ అబ్దుల్లా
  • అక్బర్ ఆఫ్ కాశ్మీర్ – జైనుల్ అబ్దిన్
  • భారతీయ చిత్రాల తాత – ధుండిరాజ్ గోవింద్ ఫాల్కే
  • గ్రాండ్ ఓల్డ్ మాన్ ఆఫ్ ఇండియా – దాదాభాయ్ నౌరోజీ
  • సాహిద్-ఎ-అసం – భగత్ సింగ్
  • దేశబంధు – చిత్త రంజన్ దాస్
  • కవిగురు, – గురుదేవ్ ఠాగూర్
  • బీహార్ కేసరి –  డాక్టర్ శ్రీకృష్ణ సింగ్
  • బంగల్ కేసరి –  అశుతోష్ ముఖర్జీ
  • పంజాబ్ కేసరి – లాలా లజ్‌పర్ రాయ్
  • గుజరాత్ పితామహుడు – రవిశంకర్ మహరాజ్
  • హాకీ మాంత్రికుడు – ధ్యాన్‌చంద్
  • తోటా-ఎ-హింద్ – అమీర్ ఖుష్రో

Click here to Download ప్రముఖ వ్యక్తులు PDF

********************************************************************************************

TSPSC Senior Assistant & Junior Assistant Cum Typist Merit List released | TSPSC సీనియర్ అసిస్టెంట్ & జూనియర్ అసిస్టెంట్ మెరిట్ జాబితా విడుదల |_80.1TSPSC Senior Assistant & Junior Assistant Cum Typist Merit List released | TSPSC సీనియర్ అసిస్టెంట్ & జూనియర్ అసిస్టెంట్ మెరిట్ జాబితా విడుదల |_90.1

APPSC Recruitment for Various Non-Gazetted Posts 2021
TS SI Exam Pattern & Syllabus
Monthly Current Affairs PDF All months
APPSC & TSPSC Notification 2021
State GK Study material

 

Sharing is caring!

Famous Persons,ప్రముఖ వ్యక్తులు_21.1