ఫోర్బ్స్ అత్యధిక పారితోషికం తీసుకునే అథ్లెట్ల జాబితా 2021ను విడుదల చేసింది
ఫోర్బ్స్ అత్యధిక పారితోషికం తీసుకునే 10 మంది అథ్లెట్ల వార్షిక జాబితాను ఆవిష్కరించింది. గత సంవత్సరంలో సాకర్ సూపర్ స్టార్స్ లియోనెల్ మెస్సీ మరియు క్రిస్టియానో రొనాల్డోలను ఓడించి ప్రపంచంలో అత్యధిక పారితోషికం పొందిన అథ్లెట్‌గా యు.ఎఫ్.సి స్టార్ కోనార్ మెక్‌గ్రెగర్ ఫోర్బ్స్ జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. లెక్కింపు కోసం ఫోర్బ్స్ ఉపయోగించిన కారకాలలో మే 1, 2020 మరియు మే 1, 2021 మధ్య సంపాదించిన అన్ని ప్రైజ్ మనీ, జీతాలు మరియు బోనస్‌లు ఉన్నాయి.
ర్యాంకుల జాబితా
ర్యాంకు | పేరు | క్రీడలు | సంపాదన |
1 | Conor McGregor (Ireland) | MMA | $180 million |
2 | Lionel Messi (Argentina) | Soccer | $130 million |
3 |
Cristiano Ronaldo (Portugal) | Soccer | $120 million |
4 | Dak Prescott (United States) | Football | $107.5 million |
5 | Lebron James (United States) | Basketball | $96.5 million |
6 | Neymar (Brazil) | Soccer | $95 million |
7 | Roger Federer (Switzerland) | Tennis | $90 million |
8 | Lewis Hamilton (United Kingdom) | Formula 1 | $82 million |
9 | Tom Brady (United States) | Football | $76 million |
10 |
Kevin Durant (United States) | Basketball | $75 million |
ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్ధిక సర్వే 2020-21 యొక్క పూర్తి వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక:
ఆంధ్ర మరియు తెలంగాణ విద్యార్ధులకు శుభవార్త ఇప్పుడు మీ అన్ని పరీక్షలకు మీ స్థానిక భాష అయిన తెలుగులో సిద్ధం కావచ్చు. Adda247 app లో AP మరియు TS సెక్షన్ ఎంచుకొని భాషను తెలుగులోనికి మార్చుకోవడం ద్వారా అపరిమితమైన క్విజ్లు మరియు ఉచిత pdf లను కూడా పొందవచ్చు. APPSC మరియు TSPSC గ్రూప్-1,2,3, మరియు SI ఇతర అన్ని రాష్ట్ర పరీక్షలకు సంబంధించిన పూర్తి సమాచారం పొందగలరు.
adda247 అప్లికేషన్ ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి
Andhra Pradesh State GK PDF డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రదేశ్ జాగ్రఫీ మరియు వీక్లీ కరెంటు అఫైర్స్ డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి