పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు మమ్నూన్ హుస్సేన్ మరణించారు
పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు మమ్నూన్ హుస్సేన్ కన్నుమూశారు. 1940 లో ఆగ్రాలో జన్మించి, 1947 లో తన తల్లిదండ్రులతో పాకిస్తాన్‌కు వలస వచ్చిన మమ్నూన్ హుస్సేన్, సెప్టెంబర్ 2013 మరియు సెప్టెంబర్ 2018 మధ్య పాకిస్తాన్ 12వ అధ్యక్షుడిగా పనిచేశారు. ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ ప్రభుత్వం ఉన్నప్పుడు జూన్ నుండి అక్టోబర్ 1999 వరకు సింధ్ గవర్నర్‌గా ఉన్నారు.
ఇప్పుడే లైవ్ క్లాసులలో join అవ్వండి
USE CODE “UTSAV” To Get 75% offer on All Live Classes and Test Series
జనరల్ స్టడీస్-పాలిటి నోట్స్ PDF తెలుగు లో
ఆన్లైన్ లైవ్ క్లాసుల వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి