ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు డాక్టర్ కె.కె అగర్వాల్ మరణించారు
ప్రఖ్యాత కార్డియాలజిస్ట్ మరియు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) మాజీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె.కె అగర్వాల్ కోవిడ్ తో పోరాడుతూ మరణించారు. అతను ప్రముఖ వైద్యుడు మరియు కార్డియాలజిస్ట్, అతను హార్ట్ కేర్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా కూడా పనిచేశాడు. వైద్య రంగానికి చేసిన కృషికి గాను 2005లో డాక్టర్ బిసి రాయ్ అవార్డు, 2010లో భారతదేశపు నాలుగో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీ తో ఆయన్ను సత్కరించారు.
గమనిక:
ఆంధ్ర మరియు తెలంగాణ విద్యార్ధులకు శుభవార్త ఇప్పుడు మీ అన్ని పరీక్షలకు మీ స్థానిక భాష అయిన తెలుగులో సిద్ధం కావచ్చు. Adda247 app లో AP మరియు TS సెక్షన్ ఎంచుకొని భాషను తెలుగులోనికి మార్చుకోవడం ద్వారా అపరిమితమైన క్విజ్లు మరియు ఉచిత pdf లను కూడా పొందవచ్చు. APPSC మరియు TSPSC గ్రూప్-1,2,3, మరియు SI ఇతర అన్ని రాష్ట్ర పరీక్షలకు సంబంధించిన పూర్తి సమాచారం పొందగలరు.
ఆన్లైన్ లైవ్ క్లాసుల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రదేశ్ జాగ్రఫీ మరియు వీక్లీ కరెంటు అఫైర్స్ డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి
18 మే 2021 యొక్క కరెంటు అఫైర్స్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి