కేంద్ర మాజీ మంత్రి శ్రీ చమన్ లాల్ గుప్తా కన్నుమూత
బిజెపి సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి చమన్ లాల్ గుప్తా కన్నుమూశారు. 1972లో జమ్మూ కాశ్మీర్ శాసనసభ సభ్యుడైన తరువాత ఐదు దశాబ్దాలకు పైగా ఆయనకు ప్రముఖ రాజకీయ జీవితం ఉంది. జమ్మూలోని ఉధంపూర్ నియోజకవర్గం నుంచి 11, 12, 13వ లోక్ సభలో సభ్యుడిగా ఉన్నారు.
దీనితో పాటు చమన్ లాల్ గుప్తా 1999 అక్టోబర్ 13 నుంచి 2001 సెప్టెంబర్ 1 మధ్య కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, కేంద్ర విదేశాంగ మంత్రి (స్వతంత్ర బాధ్యతలు), ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ (సెప్టెంబర్ 1, 2001 నుంచి జూన్ 30, 2002) కేంద్ర రక్షణ శాఖా మంత్రిగా (జూలై 1, 2002 నుంచి 2004 వరకు) ఉన్నారు.
గమనిక:
ఆంధ్ర మరియు తెలంగాణ విద్యార్ధులకు శుభవార్త ఇప్పుడు మీ అన్ని పరీక్షలకు మీ స్థానిక భాష అయిన తెలుగులో సిద్ధం కావచ్చు. Adda247 app లో AP మరియు TS సెక్షన్ ఎంచుకొని భాషను తెలుగులోనికి మార్చుకోవడం ద్వారా అపరిమితమైన క్విజ్లు మరియు ఉచిత pdf లను కూడా పొందవచ్చు. APPSC మరియు TSPSC గ్రూప్-1,2,3, మరియు SI ఇతర అన్ని రాష్ట్ర పరీక్షలకు సంబంధించిన పూర్తి సమాచారం పొందగలరు.
ఆన్లైన్ లైవ్ క్లాసుల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రదేశ్ జాగ్రఫీ మరియు వీక్లీ కరెంటు అఫైర్స్ డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి
18 మే 2021 యొక్క కరెంటు అఫైర్స్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి