Telugu govt jobs   »   GoI extends superannuation age of LIC...

GoI extends superannuation age of LIC chairman to up to 62 years | GoI, LIC ఛైర్మన్ పదవీ కాలంను 62 సంవత్సరాల వరకు పొడిగించింది

GoI, LIC ఛైర్మన్ పదవీ కాలంను 62 సంవత్సరాల వరకు పొడిగించింది

GoI extends superannuation age of LIC chairman to up to 62 years | GoI, LIC ఛైర్మన్ పదవీ కాలంను 62 సంవత్సరాల వరకు పొడిగించింది_2.1

 

లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (Staff) రెగ్యులేషన్స్, 1960కు సవరణలు చేయడం ద్వారా IPO-బౌండ్ LIC ఛైర్మన్ ఎం.ఆర్ కుమార్ పదవీ కాలంను ప్రభుత్వం 62 సంవత్సరాల వరకు పొడిగించింది. జూన్ 30, 2021 నాటి ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారం, నిబంధనల్లో చేసిన మార్పులను లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (స్టాఫ్) సవరణ నిబంధనలు, 2021 అని పిలుస్తారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తో సహా కొన్ని మినహాయింపులను మినహాయించి, మెజారిటీ PSUల ఉన్నతాధికారులకు పదవీ కాలం 60 సంవత్సరాలు.

ఆన్లైన్ లైవ్ క్లాస్సుల వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:

LIC హెడ్ క్వార్టర్స్: ముంబై; LIC స్థాపించబడింది: 1 సెప్టెంబర్ 1956.

ఉచిత స్టడీ మెటీరియల్ పొందండి:

మే నెల వారి కరెంట్ అఫైర్స్ PDF  తెలుగులో  మే నెలవారీ కరెంట్ అఫైర్స్PDF  English లో
జూన్ నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF
తెలంగాణా స్టేట్ GK PDF తెలుగు లో Static GK PDF

 

Sharing is caring!

GoI extends superannuation age of LIC chairman to up to 62 years | GoI, LIC ఛైర్మన్ పదవీ కాలంను 62 సంవత్సరాల వరకు పొడిగించింది_3.1