AFC ఉమెన్స్ క్లబ్ C’ship లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించనున్న గోకులం కేరళ FC
అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఎఐఎఫ్ఎఫ్) 2020-21లో ఎఎఫ్‌సి క్లబ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించడానికి గోకులం కేరళ FC ని ఎంపిక చేసింది.ఉమెన్ లీగ్ విజేతలు ఈ టోర్నమెంట్‌లో పోటీ చేస్తారు, కానీ అది జరగనందున జాతీయ సమాఖ్య నాల్గవ ఎడిషన్‌లో ఛాంపియన్లను ఎంపిక చేసింది.
బెంగళూరులో జరిగిన 2019-20 ఇండియన్ ఉమెన్స్ లీగ్ (ఐడబ్ల్యుఎల్) ఫైనల్స్ లో క్రిప్సా ఎఫ్ సిని ఓడించిన కేరళ కు చెందిన తొలి జట్టుగా గోకుళం కేరళ ఎఫ్ సి నిలిచింది.
ఆన్లైన్ లైవ్ క్లాసుల వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి
ఉచిత స్టడీ మెటీరియల్ పొందండి:
మే నెల వారి కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో | మే నెలవారీ కరెంట్ అఫైర్స్PDF English లో |
జూన్ నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో | ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF |
తెలంగాణా స్టేట్ GK PDF | తెలుగు లో Static GK PDF |