Telugu govt jobs   »   Latest Job Alert   »   Grammy Awards 2022
Top Performing

Grammy Awards 2022, List of Grammy Award winners గ్రామీ అవార్డు విజేతలు 

Grammy Awards 2022 List of Grammy Award Winners 2022:  The 64th annual Grammy Awards are being held for the first time at the MGM Grand Garden Arena with Trevor Noah as host. The 64th GRAMMY Awards recognizes recordings (including musical artists, compositions and albums) released between September 01, 2020, to September 30, 2021. Jon Batiste received the most nominations with eleven and Batiste also received the most awards with five.

 

Grammy Awards 2022, గ్రామీ అవార్డు విజేతలు 

2022 సంవత్సరానికి 64వ గ్రామీ వార్షిక అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఏప్రిల్‌ 3వ తేదీ రాత్రి లాస్‌ వేగాస్‌లోని ఎమ్‌జీఎమ్‌ గ్రాండ్‌ గార్డెన్‌ ఏరీనా వేదికగా జరిగింది. లాస్‌ వేగాస్‌లో ఈ అవార్డుల వేడుకను నిర్వహించడం ఇదే తొలిసారి. ఈ వేడుకల్లో ‘‘ది లేట్‌ షో విత్‌ స్టీఫెన్‌ కోల్బర్ట్‌’’ బ్యాండ్‌ లీడర్‌ అయిన జోన్‌ బటిస్టే అత్యధికంగా ఐదు అవార్డులను గెలుచుకున్నాడు. 19 ఏళ్ల పాప్‌ సంచలనం ఒలివియా రోడ్రిగో.. బెస్ట్‌ న్యూ ఆర్టిస్ట్‌తోపాటు బెస్ట్‌ పాప్‌ వోకల్‌ ఆల్బమ్‌ ట్రోఫీని గెలుచుకుంది. ఇంగ్లిష్‌ సంగీత పరిశ్రమలో విశేష ప్రతిభ కనబర్చిన వారికి ‘ది రికార్డింగ్‌ అకాడమీ‘ ఏటా ఈ ప్రతిష్ఠాత్మక అవార్డులను ప్రదానం చేస్తోంది. గ్రామీ అవార్డులను మొదటిసారి 1959, మే 4న కాలిఫోర్నియాలో ఇచ్చారు.

TSPSC Group 3 Selection Process |_70.1APPSC/TSPSC Sure shot Selection Group

 

Grammy Awards 2022 Winners list 

రికార్డ్‌ ఆఫ్‌ ద ఇయర్‌ లీవ్‌ ద డోర్‌ ఓపెన్‌ (సిల్క్‌ సోనిక్‌)
సాంగ్‌ ఆఫ్‌ ద ఇయర్‌ లీవ్‌ ద డోర్‌ ఓపెన్‌ (సిల్క్‌ సోనిక్‌)
ఆల్బమ్‌ ఆఫ్‌ ద ఇయర్‌ వుయ్‌ ఆర్‌ (జోన్‌ బటిస్టే)
బెస్ట్‌ న్యూ ఆర్టిస్ట్‌ ఒలివియా రోడ్రిగో
బెస్ట్‌ పాప్‌ డుయో/గూప్‌ పర్ఫార్మెన్స్‌ కిస్‌ మి మోర్‌ (డోజా క్యాట్‌ ఫీచరింగ్‌ ఎస్‌జడ్‌ఏ)
బెస్ట్‌ పాప్‌ సోలో పర్ఫార్మెన్స్‌ డ్రైవర్స్‌ లైసెన్స్‌ (ఒలివియా రోడ్రిగో)
బెస్ట్‌ కామెడీ ఆల్బమ్‌ సిన్సియర్లీ లూయిస్‌ సీ.కే (లూయిస్‌ సీ.కే)
బెస్ట్‌ ట్రెడిషనల్‌ పాప్‌ వోకల్‌ ఆల్బమ్‌ లవ్‌ ఫర్‌ సేల్‌(టోని బెన్నెట్, లేడీ గాగా)
బెస్ట్‌ పాప్‌ వోకల్‌ ఆల్బమ్‌ సోర్‌ (ఒలివియా రోడ్రిగో)
బెస్ట్‌ రాక్‌ ఆల్బమ్‌ మెడిసిన్‌ అట్‌ మిడ్‌నైట్‌ (ఫూ ఫైటర్స్‌)
బెస్ట్‌ రాక్‌ పర్ఫార్మెన్స్‌ (మేకింగ్‌ ఏ ఫైర్‌) ఫూ ఫైటర్స్‌
బెస్ట్‌ మెటల్‌ పర్ఫార్మెన్స్‌ (ది అలైన్‌) డ్రీమ్‌ థియెటర్‌
బెస్ట్‌ ర్యాప్‌ పర్ఫార్మెన్స్‌ ఫ్యామిలీ టైస్‌ (బేబీ కీమ్‌ ఫీచరింగ్‌ కెండ్రిక్‌ ల్యామర్‌)
బెస్ట్‌ ర్యాప్‌ ఆల్బమ్‌
కామ్‌ మి ఇఫ్‌ యూ గెట్‌ లాస్ట్‌ (టైలర్, ది క్రియేటర్‌)
బెస్ట్‌ కంట్రీ సోలో పర్ఫార్మెన్స్‌ యూ షుడ్‌ ప్రాబబ్లీ లీవ్‌ (క్రిస్‌ స్టాప్లెటోన్‌)
బెస్ట్‌ ఆర్‌ అండ్‌ బీ ఆల్బమ్‌ హియాక్స్‌ టేల్స్‌ (జాజ్‌మైన్‌ సుల్లీవాన్‌)
బెస్ట్‌ ఆర్‌ అండ్‌ బీ పర్ఫార్మెన్స్‌ లీవ్‌ ద డోర్‌ ఓపెన్‌ (సిల్క్‌ సోనిక్‌)
బెస్ట్‌ కంట్రీ ఆల్బమ్‌ స్టార్టింగ్‌ ఓవర్‌ (క్రిస్‌ స్టాప్లెటోన్‌)
బెస్ట్‌ డాన్స్‌/ఎలక్ట్రానిక్‌ మ్యూజిక్‌ ఆల్బమ్‌ సబ్‌కాన్షియస్‌లీ (బ్లాక్‌ కాఫీ)
బెస్ట్‌ న్యూ ఏజ్‌ ఆల్బమ్‌ డివైన్‌ టైడ్స్‌ (స్టీవర్ట్‌ కోపేల్యాండ్, రికి కేజ్‌)
బెస్ట్‌ చిల్డ్రన్స్‌ మ్యూజిక్‌ ఆల్బమ్‌ ఏ కలర్‌ఫుల్‌ వరల్డ్‌ (ఫలు)
బెస్ట్‌ బ్లూగ్రాస్‌ ఆల్బమ్‌ మై బ్లూగ్రాస్‌ హార్ట్‌ (బేలా ఫ్లెక్‌)

Telugu Practice Questions and Answers ,7 April 2022 ,for APPSC Group-4 |_80.1

About Grammy Award (గ్రామీ అవార్డు చరిత్ర)

గ్రామీ అవార్డు అనేది సంగీత పరిశ్రమలో సాధించిన విజయాలను గుర్తించడానికి రికార్డింగ్ అకాడమీ అందించే అవార్డు. 1958 సంవత్సరానికి కళాకారుల సంగీత విజయాలను గౌరవించడం మరియు గౌరవించడం కోసం మే 4, 1959న మొదటి గ్రామీ అవార్డుల వేడుక జరిగింది. ట్రోఫీ పూతపూసిన గ్రామోఫోన్‌ను సూచిస్తుంది.

మరింత చదవండి: 

తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

********************************************************************************************

Telugu Practice Questions and Answers ,7 April 2022 ,for APPSC Group-4 |_90.1

Sharing is caring!

Grammy Awards 2022 Download Winners list 2022_6.1