- తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ గ్రావ్టన్ మోటార్స్ తెలంగాణలో రూ.150 కోట్లతో విద్యుత్ వాహనాల తయారీ పరిశ్రమను నెలకొల్పనుంది.
- ఇప్పటికే హైదరాబాద్ చర్లపల్లిలో వాహనాల తయారీ పరిశ్రమను నిర్వహిస్తున్న గ్రావ్టన్, అక్కడ ఏటా 48 వేల క్వాంటా ద్విచక్రవాహనాలను తయారు చేస్తోంది.
- ‘విస్తరణలో భాగంగా సంవత్సరానికి మూడు లక్షల ద్విచక్ర వాహనాల తయారీ సామర్థ్యంతో మరో యూనిట్ ఏర్పాటుకు నిర్ణయించామని’ సంస్థ వ్యవస్థాపకుడు, సీఈఓ పరశురామ్ పాకా వెల్లడించారు.
- మంత్రి కేటీఆర్‌ను హైదరాబాద్‌లో కలిసి విస్తరణ ప్రణాళికను వివరించారు.
అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:
తెలంగాణ రాష్ట్ర రాజధాని : హైదరాబాద్
ముఖ్యమంత్రి : కె. చంద్రశేఖర్ రావు
గవర్నర్ : తమిళిసై సౌందరరాజన్
మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
********************************************************************************************
Adda247 App for APPSC, TSPSC, Railways, SSC and Banking