Telugu govt jobs   »   Current Affairs   »   Harendhira Prasad Appointed as Additional Chief...

Harendhira Prasad Appointed as Additional Chief Electoral Officer | అదనపు ప్రధాన ఎన్నికల అధికారిగా హరేంధిర ప్రసాద్ నియమితులయ్యారు

Harendhira Prasad Appointed as Additional Chief Electoral Officer | అదనపు ప్రధాన ఎన్నికల అధికారిగా హరేంధిర ప్రసాద్ నియమితులయ్యారు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లో ప్రస్తుతం ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ CEOగా పనిచేస్తున్న హరేంధిర ప్రసాద్ ను ప్రభుత్వం అదనపు ప్రధాన ఎన్నికల అధికారి ఎక్స్ అఫిషియో డిప్యూటీ కార్యదర్శి గా నియమించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ CEO గా ఏపి వైద్య విధాన పరిషత్ కమిషనర్ వేంకటేశ్వర్ కు అదనపు బాధ్యతలు అందించారు ఈ మేరకు ఉత్తర్వులు కూడా వెలువడ్డాయి. రాష్ట్రంలో మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరగనున్న సమయంలో ఈ నియామకాలు ఎంతో ప్రాముఖ్యం కానున్నాయి.

Sharing is caring!