ప్రపంచంలోని మొట్టమొదటి CO2 న్యూట్రల్ సిమెంట్ ప్లాంట్ ను స్వీడన్ లో ప్రారంబించనున్న హైడెల్బర్గ్ సిమెంట్
ప్రపంచంలోని రెండవ అతిపెద్ద సిమెంట్ తయారీదారు అయిన హైడెల్బర్గ్ సిమెంట్, కార్బన్ క్యాప్చర్ టెక్నాలజీ ద్వారా 2030 నాటికి స్లైట్ లోని తన స్వీడిష్ కర్మాగారాన్ని ప్రపంచంలోని మొట్టమొదటి CO2-న్యూట్రల్ సిమెంట్ ప్లాంట్ గా మార్చాలని యోచిస్తోంది. కనీసం 100 మిలియన్ యూరోలు ($122 మిలియన్లు) ఖర్చు అయ్యే ప్రణాళికాబద్ధమైన రెట్రోఫిట్ తరువాత, ఈ ప్లాంట్ సంవత్సరానికి 1.8 మిలియన్ టన్నుల కార్బన్ డై ఆక్సైడ్ ను సంగ్రహించగలదు.
అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:
- స్వీడన్ రాజధాని : స్టాక్హోమ్
- స్వీడన్ అధికారిక కరెన్సీ : క్రోనా
- స్వీడన్ ప్రస్తుత ప్రధాని : స్టెఫాన్ లోఫ్వెన్.
కొన్ని ముఖ్యమైన లింకులు
- adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి
- Andhra Pradesh State GK PDF డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి
- Telangana State GK PDF డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
- ఆంధ్ర ప్రదేశ్ జాగ్రఫీ కి సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
- 4 జూన్ 2021 యొక్క కరెంటు అఫైర్స్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
- weekly మరియు monthly కరెంటు అఫైర్స్ pdf డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి