Telugu govt jobs   »   Hero Group launches ed-tech platform ‘Hero...

Hero Group launches ed-tech platform ‘Hero Vired’ | ‘హీరో గ్రూప్’ ఎడ్-టెక్ ప్లాట్‌ఫామ్ ‘హీరో వైర్డ్’ ను ప్రారంభించారు

‘హీరో గ్రూప్’,ఎడ్-టెక్ ప్లాట్‌ఫామ్ ‘హీరో వైర్డ్’ ను ప్రారంభించారు  

  • Hero Group launches ed-tech platform 'Hero Vired' | 'హీరో గ్రూప్' ఎడ్-టెక్ ప్లాట్‌ఫామ్ 'హీరో వైర్డ్' ను ప్రారంభించారు_2.1ముంజల్ కుటుంబ నేతృత్వంలోని హీరో గ్రూప్ కొత్త ఎడ్యుకేషన్ టెక్నాలజీ స్టార్టప్ ‘హీరో వైర్డ్’ ను ప్రారంభించింది, ఇది ఎండ్-టు-ఎండ్ లెర్నింగ్ ఎకోసిస్టమ్‌ను అందిస్తుంది. ఈ కొత్త ఎడ్ టెక్ వెంచర్ ద్వారా, హీరో గ్రూప్ ఎడ్-టెక్ ని అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ వేదిక అభ్యాసకులకు ఉపాధి కోసం తోడుపడుతుంది.
  • ఫైనాన్స్ మరియు ఫైనాన్షియల్ టెక్నాలజీలు, game designing(ఆట రూపకల్పన); డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్ (ML) మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) లో ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్‌లు; వ్యవస్థాపక ఆలోచన మరియు ఆవిష్కరణ; మరియు ఫుల్-స్టాక్ డెవలప్మెంట్ లలో ఫుల్ టైమ్ మరియు పార్ట్ టైమ్ ప్రోగ్రామ్‌లను అందించడానికి హీరో వైర్డ్, మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT) మరియు సింగులారిటీ విశ్వవిద్యాలయం వంటి అగ్ర ప్రపంచ విశ్వవిద్యాలయాలతో భాగస్వామ్యం ఏర్పరుచుకుంది.

ఆన్లైన్ లైవ్ క్లాసుల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:

  • హీరో గ్రూప్ యొక్క సి.ఎం.డి: పంకజ్ ఎం ముంజల్;
  • హీరో గ్రూప్ ప్రధాన కార్యాలయం : న్యూఢిల్లీ;

ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్ధిక సర్వే 2020-21 యొక్క పూర్తి వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

గమనిక:

ఆంధ్ర మరియు తెలంగాణ విద్యార్ధులకు శుభవార్త ఇప్పుడు మీ అన్ని పరీక్షలకు మీ స్థానిక భాష అయిన తెలుగులో సిద్ధం కావచ్చు. Adda247 app లో AP మరియు TS సెక్షన్ ఎంచుకొని భాషను తెలుగులోనికి మార్చుకోవడం ద్వారా అపరిమితమైన క్విజ్లు మరియు ఉచిత pdf లను కూడా పొందవచ్చు. APPSC మరియు TSPSC గ్రూప్-1,2,3, మరియు SI ఇతర అన్ని రాష్ట్ర పరీక్షలకు సంబంధించిన పూర్తి సమాచారం పొందగలరు.

adda247 అప్లికేషన్ ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి  

Andhra Pradesh State GK PDF డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి

ఆంధ్ర ప్రదేశ్ జాగ్రఫీ మరియు వీక్లీ కరెంటు అఫైర్స్ డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి

21 మే 2021 యొక్క కరెంటు అఫైర్స్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Hero Group launches ed-tech platform 'Hero Vired' | 'హీరో గ్రూప్' ఎడ్-టెక్ ప్లాట్‌ఫామ్ 'హీరో వైర్డ్' ను ప్రారంభించారు_3.1            Hero Group launches ed-tech platform 'Hero Vired' | 'హీరో గ్రూప్' ఎడ్-టెక్ ప్లాట్‌ఫామ్ 'హీరో వైర్డ్' ను ప్రారంభించారు_4.1        Hero Group launches ed-tech platform 'Hero Vired' | 'హీరో గ్రూప్' ఎడ్-టెక్ ప్లాట్‌ఫామ్ 'హీరో వైర్డ్' ను ప్రారంభించారు_5.1

Sharing is caring!

Hero Group launches ed-tech platform 'Hero Vired' | 'హీరో గ్రూప్' ఎడ్-టెక్ ప్లాట్‌ఫామ్ 'హీరో వైర్డ్' ను ప్రారంభించారు_6.1