Telugu govt jobs   »   How many Applications Are Received for...

How many Applications Are Received for AP TET 2024 | AP TET 2024 దరఖాస్తు ప్రక్రియ ముగిసింది, ఎన్ని దరఖాస్తులు వచ్చాయి అంటే?

పేపర్‌ ల వారీగా దరఖాస్తుల సంఖ్య

AP TET కోసం మొత్తం 4,27,300 మంది దరఖాస్తు చేసుకున్నట్లు పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది.

Paper wise number of applications
విభాగం పేపర్‌ దరఖాస్తులు సంఖ్య
సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ విభాగంలో పేపర్‌ 1-A 1,82,609
సెకెండరీ గ్రేడ్‌ టీచర్‌ (ప్రత్యేక విద్య) పేపర్‌ 1- B 2,662
స్కూల్‌ అసిస్టెంట్‌ టీచర్‌ విభాగంలో పేపర్‌ 2-A లాంగ్వేజెస్‌ 64,036
మ్యాథ్స్‌ అండ్‌ సైన్స్‌ 1,04,788
స్కూల్‌ అసిస్టెంట్‌ టీచర్‌ (ప్రత్యేక విద్య) పేపర్‌ 2- B 70,767
సోషల్‌ స్టడీస్‌  2,438

AP TET 2024 Exam Date | AP TET 2024  పరీక్ష ఎప్పుడు నిర్వహించబడుతుంది?

రాష్ట్రంలో 16,347 టీచర్‌ పోస్టుల భర్తీకి మెగా Mega DSC విడుదల చేయబోతున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం మరోసారి AP TET నిర్వహించేందుకు జులై 2, 2024న AP TET 2024 నోటిఫికేషన్‌ ను విడుదల చేసింది, అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆగస్టు 3వరకు దరఖాస్తులు స్వీకరించింది. అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు TET, DSC లకు ప్రిపేర్ అయ్యేందుకు గడువు ఇస్తూ TET షెడ్యూల్‌లో మార్పులు చేసింది. 05 నుంచి 20 ఆగస్టు 2024 వరకు TET పరీక్షలు జరగాల్సి ఉండగా.. వాటిని 03 నుంచి 20 అక్టోబర్‌ 2024 వరకు నిర్వహించనున్నది. DSC లో TET కు 20శాతం వెయిటేజీ ఉంది.

AP TET 2024 Exam Pattern | AP TET 2024 పరీక్ష విదానం

  • APTET పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి- పేపర్ 1 మరియు పేపర్ 2.
  • ప్రతి పేపర్‌లో ఇంకా రెండు భాగాలు ఉంటాయి- పార్ట్ A మరియు పార్ట్ B.
  • AP TET పరీక్ష విధానం 2024 పేపర్ 1 (పార్ట్ A & B) మరియు పేపర్ 2 (పార్ట్ A & B) లకు భిన్నంగా ఉంటుంది.
  • AP TET 2024 పరీక్షా విధానం ప్రకారం, పేపర్‌లో ఆబ్జెక్టివ్-రకం బహుళ-ఎంపిక ప్రశ్నలు (MCQలు) ఉంటాయి.
  • ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. పరీక్షలో నెగెటివ్ మార్కులు లేవు.
Particulars AP TET Paper 1   AP TET Paper 2  
Exam mode Offline Offline
Number of subjects/sections 5 4
Names of subjects Paper 1 (Part A & B)

  • Child Development and Pedagogy
  • Language-I (Telugu, Urdu, Hindi, Kannada, Tamil and Odiya)
  • Language-II (English)
  • Mathematics
  • Environmental Studies
Paper 2 (Part A)

  • Child Development and Pedagogy
  • Language-I (Telugu, Urdu, Hindi, English, Kannada, Tamil, Odiya, and Sanskrit)
  • Language-II (English)
  • Mathematics and Science or Social Studies/Social Science

Paper 2 (Part B)

  • Child Development and Pedagogy
  • Language-I (Telugu, Urdu, Hindi, English, Kannada, Tamil, Odiya and Sanskrit)
  • Language-II (English)
  • Category of Disability Specialization and Pedagogy
Duration of exam 150 minutes 150 minutes
Total Questions 150 150
Type of questions Multiple-Choice Questions (MCQs) Multiple-Choice Questions (MCQs)
Total marks 150 150
pdpCourseImg
 మరింత చదవండి
తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి
Adda247 తెలుగు APP ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!