Telugu govt jobs   »   Article   »   పోస్ట్ ఆఫీస్ GDS రిక్రూట్‌మెంట్ 2023లో AP...

పోస్ట్ ఆఫీస్ GDS రిక్రూట్‌మెంట్ 2023లో AP మరియు TS రాష్ట్రాలకు ఎన్ని ఖాళీలు ఉన్నాయి?

పోస్ట్ ఆఫీస్ GDS రిక్రూట్‌మెంట్ ఖాళీలు

ఇండియన్ పోస్ట్, పోస్ట్ ఆఫీస్ రిక్రూట్‌మెంట్ 2023 కోసం అధికారిక వెబ్‌సైట్‌లో indiapost.gov.inలో గ్రామీణ డాక్ సేవక్స్ (GDS), బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ (BPM), మరియు అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ (ABPM)/డాక్ సేవక్ (స్పెషల్ సైకిల్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇండియన్ పోస్ట్ పోస్ట్ ఆఫీస్ రిక్రూట్‌మెంట్ 2023 లో అన్నీ రాష్ట్రాలకు కలిపి 30041 ఖాళీలను విడుదల చేసింది. ఇండియన్ పోస్ట్ పోస్ట్ ఆఫీస్ రిక్రూట్‌మెంట్ 2023 దరఖాస్తు పక్రియ 03 ఆగస్టు నుండి 23 ఆగస్టు 2023 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ కధనంలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల ఖాళీలు వివరించాము. మరిన్ని వివరాలకు ఈ కధనాన్ని చదవండి.

Adda247 Telugu

APPSC/TSPSC Sure shot Selection Group

పోస్ట్ ఆఫీస్ GDS రిక్రూట్‌మెంట్ 2023 ఖాళీల అవలోకనం

ఇండియన్ పోస్ట్ పోస్ట్ ఆఫీస్ రిక్రూట్‌మెంట్ 2023 లో అన్నీ రాష్ట్రాలకు కలిపి 30041 ఖాళీలను విడుదల చేసింది. పోస్ట్ ఆఫీస్ GDS రిక్రూట్‌మెంట్ 2023 ఖాళీల అవలోకనం దిగువ పట్టికలో అందించాము.

ఇండియా పోస్ట్ ఆఫీస్ నోటిఫికేషన్ 2023 అవలోకనం
రిక్రూట్‌మెంట్ ఆర్గనైజేషన్ ఇండియా పోస్ట్
పోస్ట్‌ల పేరు గ్రామీణ డాక్ సేవకులు (GDS), బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (BPM), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (ABPM)/డాక్ సేవక్
ఖాళీల సంఖ్య  మొత్తం 30041 ఖాళీలు
ఆంధ్ర ప్రదేశ్ ఖాళీలు  1058
తెలంగాణ ఖాళీలు  961
ఎంపిక పక్రియ మెరిట్ ఆధారంగా
ఉద్యోగ స్థానం దేశవ్యాప్తంగా
అధికారిక వెబ్‌సైట్ indiapost.gov.in

ఇండియా పోస్ట్ ఆఫీస్ రిక్రూట్‌మెంట్ 2023

పోస్ట్ ఆఫీస్ GDS రిక్రూట్‌మెంట్ 2023 ఖాళీలు – రాష్ట్రాల వారీగా

పోస్ట్ ఆఫీస్ GDS నోటిఫికేషన్ లో డాక్ సేవక్స్ (GDS), బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ (BPM), మరియు అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ (ABPM)/డాక్ సేవక్ (స్పెషల్ సైకిల్) పోస్టుల భర్తీకి 30041 ఖాళీలను విడుదల చేసింది. ఇక్కడ రాష్ట్రాల వారీగా ఖాళీలను దిగువ పట్టికలో అందించాము.

పోస్ట్ ఆఫీస్ GDS రిక్రూట్‌మెంట్ 2023 ఖాళీలు – రాష్ట్రాల వారీగా 
నెం  సర్కిల్ పేరు  భాష  UR OBC SC ST EWS PWD-A PWD-B PWD-C PWD-DE Total
1 ఆంధ్రప్రదేశ్ తెలుగు 497 152 144 66 168 5 13 13 0 1058
2 అస్సాం అస్సామీ/అసోమియా 335 163 52 76 40 2 1 2 4 675
3 అస్సాం బెంగాలీ/బంగ్లా 83 49 12 13 6 0 0 0 0 163
4 అస్సాం బోడో 0 0 12 5 0 0 0 0 0 17
5 బీహార్ హిందీ 1032 646 313 67 194 18 13 14 3 2300
6 ఛత్తీస్‌గఢ్ హిందీ 288 24 97 211 82 7 5 4 3 721
7 ఢిల్లీ హిందీ 6 5 4 5 2 0 0 0 0 22
8 గుజరాత్ గుజరాతీ 852 391 82 311 171 10 12 18 3 1850
9 హర్యానా హిందీ 92 57 42 1 19 0 1 3 0 215
10 హిమాచల్ ప్రదేశ్ హిందీ 172 85 85 21 53 0 1 0 1 418
11 జమ్మూ కాశ్మీర్ హిందీ /ఉర్దూ 109 87 18 43 34 3 2 4 0 300
12 జార్ఖండ్ హిందీ 260 51 53 125 37 1 2 1 0 530
13 కర్ణాటక కన్నడ 716 404 238 129 201 6 7 12 1 1714
14 కేరళ మలయాళం 808 312 120 31 191 6 16 22 2 1508
15 మధ్యప్రదేశ్ హిందీ 623 185 255 308 146 18 14 9 7 1565
16 మహారాష్ట్ర కొంకణి /మరాఠీ 50 9 1 6 8 1 1 0 0 76
17 మహారాష్ట్ర మరాఠీ 1344 746 281 294 327 15 28 30 13 3078
18 నార్త్ ఈస్టర్న్ బెంగాలీ/కాక్ బరాక్ 47 5 26 24 11 1 1 0 0 115
19 నార్త్ ఈస్టర్న్ ఇంగ్లీష్/గారో/హిందీ 8 0 0 5 2 0 0 1 0 16
20 నార్త్ ఈస్టర్న్ ఇంగ్లీష్/హిందీ 45 0 0 31 10 1 0 0 0 87
21 నార్త్ ఈస్టర్న్ ఇంగ్లీష్/హిందీ/ఖాసీ 27 3 0 16 1 0 0 0 1 48
22 నార్త్ ఈస్టర్న్ ఇంగ్లీష్/మణిపురి 30 11 1 21 3 1 1 0 0 68
23 నార్త్ ఈస్టర్న్ మిజో 66 0 0 95 0 4 1 0 0 166
24 ఒడిశ ఒరియా 601 130 178 228 112 11 10 7 2 1279
25 పంజాబ్ ఇంగ్షీషు/హిందీ /పంజాబీ 14 8 11 0 3 0 1 0 0 37
26 పంజాబ్ హిందీ 1 1 0 0 0 0 0 0 0 2
27 పంజాబ్ పంజాబీ 130 62 73 0 25 0 0 7 0 297
28 రాజస్థాన్ హిందీ 881 256 327 294 226 17 11 15 4 2031
29 తమిళనాడు తమిళ 1406 689 492 20 280 22 38 31 16 2994
30 ఉత్తర ప్రదేశ్ హిందీ 1471 788 552 40 195 19 11 8 0 3084
31 ఉత్తరఖండ్ హిందీ 304 60 78 15 47 4 3 8 0 519
32 పశ్చిమ బెంగాల్ బెంగాలీ 850 430 440 107 131 16 19 13 8 2014
33 పశ్చిమ బెంగాల్ భూటియా / ఇంగ్లీష్ / లెప్చా / నేపాల్ 28 8 0 0 4 2 0 0 0 42
34 పశ్చిమ బెంగాల్ ఇంగ్షీషు /హిందీ 31 13 0 5 5 0 0 0 0 54
35 పశ్చిమ బెంగాల్ నేపాలీ 7 4 4 1 1 0 0 0 0 17
36 తెలంగాణ తెలుగు 404 217 147 55 112 5 8 11 2 961
మొత్తం 13618 6051 4138 2669 2847 195 220 233 7

పోస్ట్ ఆఫీస్ GDS రిక్రూట్‌మెంట్ 2023 ఖాళీలు – ఆంధ్ర ప్రదేశ్

పోస్ట్ ఆఫీస్ GDS నోటిఫికేషన్ లో ఆంధ్ర ప్రదేశ్ కు సంబంధించి 1058 ఖాళీలను విడుదల చేసింది. కేటగిరి వారీగా ఖాళీలను దిగువ పట్టికలో అందించాము.

వర్గం  ఖాళీల సంఖ్య 
UR 497
OBC 152
SC 144
ST 66
EWS 168
PWD-A 5
PWD-B 13
PWD-C 13
PWD-D 0
మొత్తం  1058

పోస్ట్ ఆఫీస్ GDS రిక్రూట్‌మెంట్ 2023 ఖాళీలు – తెలంగాణ

పోస్ట్ ఆఫీస్ GDS నోటిఫికేషన్ లో ఆంధ్ర ప్రదేశ్ కు సంబంధించి 961 ఖాళీలను విడుదల చేసింది. కేటగిరి వారీగా ఖాళీలను దిగువ పట్టికలో అందించాము.

వర్గం  ఖాళీల సంఖ్య 
UR 404
OBC 217
SC 147
ST 55
EWS 112
PWD-A 5
PWD-B 8
PWD-C 11
PWD-D 2
మొత్తం  961

పోస్ట్ ఆఫీస్ GDS ఆన్‌లైన్ దరఖాస్తు 2023

EMRS 2023 Teaching Batch | Telugu | Online Live Classes by Adda 247

మరింత చదవండి: 
తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!

FAQs

పోస్ట్ ఆఫీస్ GDS రిక్రూట్‌మెంట్ 2023లో AP & TS రాష్ట్రాలకు ఎన్ని ఖాళీలు ఉన్నాయి?

పోస్ట్ ఆఫీస్ GDS రిక్రూట్‌మెంట్ 2023లో AP & TS రాష్ట్రాలకు 2019 ఖాళీలు ఉన్నాయి

పోస్ట్ ఆఫీస్ GDS రిక్రూట్‌మెంట్ 2023లో ఆంధ్రప్రదేశ్ కు ఎన్ని ఖాళీలు ఉన్నాయి?

పోస్ట్ ఆఫీస్ GDS రిక్రూట్‌మెంట్ 2023లో ఆంధ్ర ప్రదేశ్ కు 1058 ఖాళీలు ఉన్నాయి

పోస్ట్ ఆఫీస్ GDS రిక్రూట్‌మెంట్ 2023లో తెలంగాణ కు ఎన్ని ఖాళీలు ఉన్నాయి?

పోస్ట్ ఆఫీస్ GDS రిక్రూట్‌మెంట్ 2023లో తెలంగాణకు 961 ఖాళీలు ఉన్నాయి