Telugu govt jobs   »   Article   »   IBPS క్లర్క్ పరీక్ష తేదీ 2023
Top Performing

IBPS క్లర్క్ పరీక్ష తేదీ 2023, పరీక్షా షెడ్యూల్ ని తనిఖీ చేయండి

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) క్లర్క్ 2023 పరీక్ష తేదీలు విడుదల చేసింది. IBPS క్యాలెండర్ ప్రకారం IBPS క్లర్క్ ప్రిలిమ్స్ 26, 27, ఆగస్టు మరియు 02 సెప్టెంబర్ 2023న నిర్వహించబడతాయి మరియు IBPS క్లర్క్ మెయిన్స్ అక్టోబర్ 2023లో  నిర్వహించబడతాయి. IBPS క్లర్క్ 2023 నోటిఫికేషన్‌ లో 4545 పోస్టుల భర్తీకి ఖాళీలు విడుదల చేయబడ్డాయి. IBPS క్లర్క్ పరీక్షకు సనద్ధం అయ్యే అభ్యర్ధులు తమ ప్రిపరేషన్ ని ఇంకా మెరుగు పరచాలి. ఈ కధనంలో IBPS క్లర్క్ పరీక్ష తేదీ 2023 వివరాలు అందించాము. IBPS క్లర్క్ పరీక్ష తేదీ 2023కి సంబంధించిన పూర్తి వివరాల కోసం ఈ కధనాన్ని చదవండి.

Adda247 Telugu

APPSC/TSPSC Sure shot Selection Group

IBPS క్లర్క్ పరీక్ష తేదీ 2023 అవలోకనం

IBPS క్లర్క్ ప్రిలిమ్స్ 26, 27, ఆగస్టు మరియు 02 సెప్టెంబర్ 2023లో జరగనున్నాయి. IBPS క్లర్క్ పరీక్ష తేదీ 2023 అవలోకనం దిగువ పట్టికలో అందించాము.

IBPS క్లర్క్ 2023 పరీక్ష తేదీ అవలోకనం
సంస్థ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS)
పరీక్షా పేరు IBPS క్లర్క్ CRP XIII
పోస్ట్ క్లర్క్
మొత్తం ఖాళీలు మొత్తం- 4545
ఆంధ్ర ప్రదేశ్ & తెలంగాణ ఖాళీలు
  • ఆంధ్ర ప్రదేశ్ – 77
  • తెలంగాణ – 27
వర్గం పరీక్ష తేదీ
ప్రిలిమ్స్ పరీక్షా తేదీ 26, 27 ఆగష్టు 2023 మరియు 02 సెప్టెంబర్ 2023
మెయిన్స్ పరీక్షా తేదీ అక్టోబర్ 2023
పరీక్షా విధానం ఆన్ లైన్
ఎంపిక పక్రియ ప్రిలిమ్స్ & మెయిన్స్ పరీక్ష
విద్యార్హతలు గ్రాడ్యుయేట్
వయో పరిమితి 20 సంవత్సరాలు – 28 సంవత్సరాలు
అధికారిక వెబ్సైట్ www.ibps.in

IBPS క్లర్క్ పరీక్ష తేదీ 2023

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) విడుదల చేసిన క్యాలెండర్ ప్రకారం IBPS క్లర్క్ ప్రిలిమ్స్ 26, 27, ఆగస్టు మరియు 02 సెప్టెంబర్ 2023 తేదీలలో జరగనుంది. IBPS క్లర్క్ ప్రిలిమ్స్ పరీక్షా ఆన్లైన్ విధానంలో ఉంటుంది. IBPS క్లర్క్ మెయిన్స్ పరీక్ష అక్టోబర్ 2023లో జరుగుతుంది. IBPS క్లర్క్ పరీక్షా షెడ్యూల్ దిగువ పట్టికలో అందించాము.

IBPS క్లర్క్ పరీక్షషెడ్యూల్ 2023 
IBPS క్లర్క్ ప్రిలిమ్స్ పరీక్షా తేదీలు 26, 27 ఆగష్టు 2023 మరియు 02 సెప్టెంబర్ 2023
IBPS క్లర్క్ మెయిన్స్ పరీక్ష అక్టోబర్ 2023

IBPS క్లర్క్ 2023 ప్రిలిమ్స్ పరీక్షా సరళి

అభ్యర్థులు ఇచ్చిన పట్టికలో IBPS క్లర్క్ ప్రిలిమ్స్ పరీక్ష సరళి ని తనిఖీ చేయవచ్చు. తద్వారా అభ్యర్థులు తమ వ్యూహాలను మరియు పరీక్షల షెడ్యూల్‌ను తదనుగుణంగా సిద్ధం చేసుకోవచ్చు.

  • IBPS క్లర్క్ ప్రిలిమ్స్ పరీక్షలో 3 అంశాలు ఉంటాయి.
  • ఇంగ్షీషు సెక్షన్ నుండి 30 ప్రశ్నలు 30 మార్కులకు ఉంటాయి
  • క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీ ఒక్కోసెక్షన్ నుండి 35 ప్రశ్నలు 35 మార్కులకు ఉంటాయి. మొత్తం రెండు సెక్షన్ కలిపి 70 మార్కులకు ఉంటుంది.
  • IBPS క్లర్క్ ప్రిలిమ్స్ పరీక్షలో సెక్షనల్ సమయం ఉంటుంది
  • ఒక్కో సెక్షన్ కి 20 నిముషాల వ్యవధి ఉంటుంది
  • మొత్తం పరీక్షా వ్యవధి 60 నిముషాలు
IBPS క్లర్క్ 2023 ప్రిలిమ్స్ పరీక్షా సరళి
నెం సెక్షన్ ప్రశ్నల సంఖ్య మార్కులు    వ్యవధి
1 ఇంగ్షీషు 30 30 20 నిమిషాలు
2 క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 35 35 20 నిమిషాలు
3 రీజనింగ్ ఎబిలిటీ 35 35 20 నిమిషాలు
మొత్తం 100 100 60 నిమిషాలు

IBPS క్లర్క్ 2023 ఎంపిక ప్రక్రియ

IBPS క్లర్క్ 2023 ఎంపిక ప్రక్రియ క్రింది విధంగా రెండు దశలను కలిగి ఉంటుంది:

  • ప్రిలిమినరీ పరీక్ష
  • మెయిన్స్ పరీక్ష

ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో క్లర్క్ కావడానికి ప్రతి సంవత్సరం 20 లక్షల మంది అభ్యర్థులు IBPS క్లర్క్ పరీక్షకు హాజరవుతున్నారు. దాదాపు 20 రెట్లు ఖాళీల సంఖ్య తదుపరి దశకు అంటే IBPS క్లర్క్ మెయిన్స్ పరీక్షకు అర్హులు అవుతారు. పోటీ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి, అభ్యర్ధులు తమ ప్రిపరేషన్ స్థాయిని మెరుగుపరచుకోవాలి.

IBPS క్లర్క్ ఆర్టికల్స్ 
IBPS క్లర్క్ సిలబస్ & పరీక్షా సరళి 2023 IBPS క్లర్క్ ఎంపిక పక్రియ 2023 
IBPS క్లర్క్ కట్ ఆఫ్ 2023, AP మరియు TS మునుపటి సంవత్సరం కట్ ఆఫ్ IBPS క్లర్క్ పరీక్షలో జనరల్ అవేర్‌నెస్ విభాగాన్ని ఎలా ఛేదించాలి?
IBPS క్లర్క్ మునుపటి సంవత్సరం ప్రశ్న పత్రాలు, డౌన్లోడ్ PDF IBPS క్లర్క్ పరీక్షలో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ విభాగాన్ని ఎలా ఛేదించాలి?
IBPS క్లర్క్ నోటిఫికేషన్ 2023 IBPS క్లర్క్ ఖాళీలు 2023
IBPS క్లర్క్ మరియు IBPS RRB క్లర్క్ రెండింటికీ ఎలా ప్రిపేర్ అవ్వాలి? IBPS క్లర్క్ ప్రిలిమ్స్ పరీక్ష కోసం వేగం మరియు ఖచ్చితత్వాన్ని ఎలా మెరుగుపరచాలి?
IBPS క్లర్క్ 2023 జీత భత్యాలు 
IBPS క్లర్క్ అర్హత ప్రమాణాలు 2023 
IBPS క్లర్క్ ఆన్‌లైన్‌ దరఖాస్తు 2023 
IBPS క్లర్క్ 2023 కోసం సన్నాహక వ్యూహం  

AP and Telangana Test Mate | Unlock Unlimited Tests for APPSC | TSPSC | GROUPs |  AP & Telangana Police & Others 2023-2024 | Complete Online Test Series By Adda247

మరింత చదవండి: 
తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!

IBPS క్లర్క్ పరీక్ష తేదీ 2023, పరీక్షా షెడ్యూల్ ని తనిఖీ చేయండి_5.1

FAQs

IBPS క్లర్క్ ప్రిలిమ్స్ పరీక్ష తేదీ 2023 ఏమిటి?

IBPS క్లర్క్ ప్రిలిమ్స్ పరీక్ష 26, 27 మరియు 02 సెప్టెంబర్ తేదీలలో నిర్వహించనున్నారు.

IBPS క్లర్క్ మెయిన్స్ పరీక్ష తేదీ ఏమిటి?

IBPS క్లర్క్ మెయిన్స్ పరీక్ష తేదీ అక్టోబర్ 2023 లో జరగనుంది

IBPS క్లర్క్ 2023 కోసం వయస్సు పరిమితి ఎంత?

IBPS క్లర్క్ 2023 కోసం వయస్సు పరిమితి 20 నుండి 28 సంవత్సరాలు.

IBPS క్లర్క్ 2023లో క్లర్క్ పోస్టుల కోసం ఎన్ని ఖాళీలు విడుదలయ్యాయి?

IBPS క్లర్క్ 2023 నోటిఫికేషన్‌తో 4545 ఖాళీలు విడుదలయ్యాయి