Telugu govt jobs   »   IBPS RRB నోటిఫికేషన్ 2024   »   IBPS RRB PO మునుపటి సంవత్సరం ప్రశ్న...
Top Performing

IBPS RRB PO మునుపటి సంవత్సరం ప్రశ్న పత్రాలు, డౌన్‌లోడ్ PDF

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) ఇటీవల రీజినల్ రూరల్ బ్యాంక్స్ (RRB) PO రిక్రూట్‌మెంట్ కోసం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది, గ్రామీణ బ్యాంక్ లో ఉద్యోగం సాదించాలి అని అనుకునే అభ్యర్థులు IBPS RRB PO పరీక్షలకు తమ ప్రీపరేషన్ ను మొదలు పెట్టారు, ఈ పరీక్ష కు అయిన మునుపటి సంవత్సరం ప్రశ్న పత్రాలు ప్రీపరేషన్ లో చాలా ముఖ్యమైన వనరు. ఈ కథనంలో మేము IBPS RRB PO ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ పరీక్షల 2017 నుండి 2023 వరకు మునుపటి సంవత్సరం ప్రశ్న పత్రాలను అందించాము, ఇవి పరీక్షా సరళి, క్లిష్టత స్థాయి మరియు అడిగే ప్రశ్నల రకాలపై మీకు అవగాహన కలిగేలా చేస్తాయి.

TSPSC గ్రూప్ 1 కోసం చదవాల్సిన పుస్తకాలు, సబ్జెక్ట్ వైజ్ బుక్‌లిస్ట్_30.1

Adda247 APP

IBPS RRB PO ప్రిలిమ్స్ మునుపటి సంవత్సరం ప్రశ్న పత్రాలు

IBPS RRB PO మూడు దశలను కలిగి ఉంటుంది – ప్రిలిమినరీ, మెయిన్ మరియు ఇంటర్వ్యూ. అభ్యర్థులు తప్పనిసరిగా IBPS RRB PO ప్రిలిమ్స్ మునుపటి సంవత్సరం ప్రశ్న పత్రాలను తనిఖీ చేయాలి. ఇక్కడ మీరు ప్రిలిమ్స్ కోసం IBPS RRB PO యొక్క మునుపటి సంవత్సరం ప్రశ్న పత్రాల PDFని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు మరియు ఈ పేపర్‌లను పరిష్కరించడం ద్వారా మీ ప్రీపరేషన్ న్ని పెంచుకోవచ్చు.

IBPS RRB PO ప్రిలిమ్స్ ప్రశ్నా పత్రాలు 2017 నుండి 2023 వరకు

అభ్యర్థులు IBPS RRB PO ప్రిలిమ్స్ ప్రశ్నా పత్రాలు 2017 నుండి 2023 వరకు దిగువ పట్టికలో అందించిన డౌన్‌లోడ్ లింక్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

IBPS RRB PO ప్రిలిమ్స్ ప్రశ్నా పత్రాలు 2017 నుండి 2023 వరకు
IBPS RRB PO ప్రిలిమ్స్ 2023 మునుపటి సంవత్సరం పేపర్ డౌన్‌లోడ్ PDF
IBPS RRB PO ప్రిలిమ్స్ 2022 మునుపటి సంవత్సరం పేపర్ డౌన్‌లోడ్ PDF | Solution PDF
IBPS RRB PO ప్రిలిమ్స్ 2021 మునుపటి సంవత్సరం పేపర్ డౌన్‌లోడ్ PDF
IBPS RRB PO ప్రిలిమ్స్ 2020 మునుపటి సంవత్సరం పేపర్ డౌన్‌లోడ్ PDF  | Solution PDF
IBPS RRB PO ప్రిలిమ్స్ 2019 మునుపటి సంవత్సరం పేపర్ డౌన్‌లోడ్ PDF
IBPS RRB PO ప్రిలిమ్స్ 2018 మునుపటి సంవత్సరం పేపర్ డౌన్‌లోడ్ PDF
IBPS RRB PO ప్రిలిమ్స్ 2017 మునుపటి సంవత్సరం పేపర్ డౌన్‌లోడ్ PDF

IBPS RRB PO మెయిన్స్ మునుపటి సంవత్సరం ప్రశ్న పత్రాలు

IBPS RRB PO ఎంపిక ప్రక్రియ యొక్క రెండవ దశ మెయిన్స్. IBPS RRB PO ప్రిలిమ్స్ లో అర్హత సాధించిన అభ్యర్థులు మెయిన్స్‌లో పాల్గొనడానికి అర్హులు. మెయిన్స్‌ను క్లియర్ చేయడానికి, అభ్యర్థులు తమ ప్రిపరేషన్‌ పై ఎక్కువ పట్టు సాదించాలి, దీనిని ప్రాక్టీస్ ద్వారా మాత్రమే సాధించవచ్చు. అభ్యర్థులు మునుపటి సంవత్సరం IBPS RRB PO మెయిన్స్ 2017 నుండి 2023 వరకు ప్రశ్న పత్రాల PDF లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

IBPS RRB PO మెయిన్స్ మునుపటి సంవత్సరం ప్రశ్న పత్రాలు
IBPS RRB PO మెయిన్స్ 2023 మునుపటి సంవత్సరం పేపర్ డౌన్‌లోడ్ PDF
IBPS RRB PO మెయిన్స్ 2022 మునుపటి సంవత్సరం పేపర్ డౌన్‌లోడ్ PDF
IBPS RRB PO మెయిన్స్ 2021 మునుపటి సంవత్సరం పేపర్ డౌన్‌లోడ్ PDF
IBPS RRB PO మెయిన్స్ 2020 మునుపటి సంవత్సరం పేపర్ డౌన్‌లోడ్ PDF
IBPS RRB PO మెయిన్స్ 2019 మునుపటి సంవత్సరం పేపర్ డౌన్‌లోడ్ PDF
IBPS RRB PO మెయిన్స్ 2018 మునుపటి సంవత్సరం పేపర్ డౌన్‌లోడ్ PDF
IBPS RRB PO మెయిన్స్ 2017 మునుపటి సంవత్సరం పేపర్ డౌన్‌లోడ్ PDF

 

IBPS RRB Clerk 2024 | Online Test Series (Telugu & English) By Adda247 Telugu

Sharing is caring!

IBPS RRB PO మునుపటి సంవత్సరం ప్రశ్న పత్రాలు, డౌన్‌లోడ్ PDF_5.1