ప్రపంచ వ్యాప్తంగా ‘స్విఫ్ట్ జిపిఐ ఇన్స్టంట్’సదుపాయాన్ని అందించడంలో ఐసిఐసిఐ బ్యాంకు 2వ స్థానంలో నిలిచింది.
ఐసిఐసిఐ బ్యాంక్ భారతదేశంలోని లబ్ధిదారునికి తమ ఖాతాదారుల తరఫున తక్షణ రెమిటెన్స్ లను పంపడానికి విదేశీ భాగస్వామ్య బ్యాంకులకు సహాయపడే సదుపాయాన్ని అందించడానికి స్విఫ్ట్ తో జతకట్టిందని ప్రకటించింది. లబ్ధిదారుడు తక్షణమే బ్యాంకు ఖాతాకు క్రెడిట్ పొందుతాడు. ఇది ఐసిఐసిఐ బ్యాంక్ ను ఆసియా-పసిఫిక్ లో మొదటి బ్యాంకుని చేసింది SWIFT gpi instant అని పిలువబడే ఈ సదుపాయాన్ని క్రాస్ బోర్డర్ ఇన్ వర్డ్ చెల్లింపులను అందించే రెండవ బ్యాంకుని చేసింది. ఈ కొత్త సర్వీస్ తో, త్వరిత మరియు చింతన లేని డబ్బు బదిలీల కోసం కస్టమర్ కేంద్రిత పరిష్కారాలను అందించడం కొరకు మా నిబద్ధతకు అనుగుణంగా కొనసాగుతాము అని తెలిపింది.”
‘స్విఫ్ట్ జిపిఐ ఇన్స్టంట్’ యొక్క కీలక ప్రయోజనాలు:
తక్షణ బదిలీ:
‘స్విఫ్ట్ జిపిఐ ఇన్ స్టంట్’ ద్వారా 2 లక్షల రూపాయల వరకు వ్యక్తిగత రెమిటెన్స్ లు తక్షణం ప్రాసెస్ చేయబడతాయి మరియు ఐఎమ్పిఎస్ నెట్ వర్క్ ద్వారా భారతదేశంలోని ఏదైనా బ్యాంకు*తో ఉన్న లబ్ధిదారు ఖాతాలోనికి క్రెడిట్ చేయబడతాయి. (ఐఎమ్ పిఎస్ ద్వారా విదేశీ రెమిటెన్స్ అందుకోవడానికి బ్యాంకును ఎనేబుల్ చేయాలి)
ఈ సేవ 24X7 మరియు 365 రోజులు అందుబాటులో ఉంటుంది.
ఛార్జీలపై పారదర్శకత
మధ్యవర్తిత్వ బ్యాంకులు వసూలు చేసే ఛార్జీల వివరాలు ‘SWIFT gpi’ ప్లాట్‌ఫామ్‌లో నవీకరించబడతాయి దీనివల్ల పంపినవారికి ఛార్జీలపై పూర్తి స్పష్టత కల్పిస్తుంది.
కొన్ని ముఖ్యమైన లింకులు
- adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి
- Andhra Pradesh State GK PDF డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి
- Telangana State GK PDF డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
- ఆంధ్ర ప్రదేశ్ జాగ్రఫీ కి సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
- 3 జూన్ 2021 యొక్క కరెంటు అఫైర్స్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
- weekly మరియు monthly కరెంటు అఫైర్స్ pdf డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి