Important Dance forms in India | భారతదేశం లో ముఖ్యమైన నృత్యములు: దేశంలో జరిగే అన్ని పోటీ పరీక్షలలో జనరల్ నాలెడ్జ్ (జికె) చాలా ముఖ్యమైన విభాగం అందులో భారతదేశం లో ముఖ్యమైన జానపద నృత్యములు కూడా ఉంది అని మనకు తెలుసు. ఆశావహులు చాలా మంది అందులో మంచి మార్కులు సాధించడంలో ఇబ్బంది పడుతున్నారు. ఏదైనా పోటీ పరీక్షలను సాధించడంలో ఇప్పుడు జనరల్ నాలెడ్జి చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. దీనిలో రాణించాలి అంటే మీ చుట్టూ జరుగుతున్న విషయాల గురించి మీకు అవగాహన ఉండాలి.స్టాటిక్ అంశాలు – భారతదేశం లో ముఖ్యమైన నృత్యములు గురించి వివరాలకి పూర్తి ఆర్టికల్ ను చదవండి.
Important Dance forms in India -Introduction : పరిచయం
జనరల్ నాలెడ్జి: ఇండియా జికె
భారతీయ రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వ పథకాలు, భారతదేశంలో విప్లవాలు, భారతీయ సంస్కృతి, భారతీయ చరిత్ర, భూగోళశాస్త్రం మరియు దాని వైవిధ్యం, రాజకీయాల గురించి అన్ని స్టాటిక్ అంతర్దృష్టి వాస్తవాలను ఇండియా జికె వివరిస్తుంది.
సాధారణ జ్ఞానానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు క్రింద ఇవ్వబడ్డాయి. ఈ విభాగం పరీక్షా కోణంలో భారతదేశానికి సంబంధించిన అన్ని ప్రధాన వాస్తవాలను కలిగి ఉంటుంది.
Important Dance forms in India – Folk Dances : భారతదేశం లో ముఖ్యమైన జానపద నృత్యములు
భారతదేశం ప్రపంచంలో అత్యంత వైవిధ్యభరితమైన సంస్కృతులు మరియు సంప్రదాయాలకు చెందిన భూమి. భారతదేశం విస్తారమైన నృత్య రూపాలను కలిగి ఉంది అవి జానపద లేదా శాస్త్రీయ నృత్యం. ఇక్కడ మాండలికం దాదాపు 100 కిలోమీటర్లకి మారుతుంది, జానపద నృత్యాల శైలి, దుస్తులు, కళాకారులు మొదలైనవి మారతాయి. మనకి నాలుగు కాలాలు ఉన్నాయి అలాగే మనకి వేర్వేరు కాలాల కోసం నృత్యాలు ఉన్నాయి. కోతల కాలానికి దాదాపు ప్రతి రాష్ట్రంలో ఒక నృత్యం ఉంది. జానపద నృత్యాలు వ్యక్తీకరణ రూపం, సమాజంలోని ఆనందం, దుఃఖం మరియు విభిన్న మానసిక స్థితిని ప్రతిబింబించేలా ప్రదర్శించబడతాయి. ఈ జానపద నృత్యాలు అనేక సంవత్సరాలుగా అభివృద్ధి చెందాయి మరియు జానపద నృత్యంగా మారాయి, భారతీయ సంస్కృతికి ప్రత్యేకత మరియు కొత్తదనం తీసుకువచ్చింది. యుపిఎస్ సి, స్టేట్ పిఎస్ సి, ఎస్ ఎస్ సి, బ్యాంక్ మొదలైన వివిధ పరీక్షల్లో సహాయపడే వివిధ రాష్ట్ర మరియు జానపద నృత్యాల జాబితా ఇక్కడ ఉంది.
రాష్ట్రం | నృత్యం పేరు |
ఆంధ్ర ప్రదేశ్ |
|
అస్సాం |
|
బీహార్ |
|
గుజరాత్ |
|
హర్యానా |
|
హిమాచల్ ప్రదేశ్ |
|
జమ్మూ &కాశ్మీర్ |
|
కర్ణాటక | యక్షగన,
|
కేరళ |
|
మహారాష్ట్ర |
|
ఒడిశ |
|
పశ్చిమ బెంగాల్ |
|
పంజాబ్ |
|
రాజస్థాన్ |
|
తమిళనాడు |
|
ఉత్తర ప్రదేశ్ |
|
ఉత్తరాఖాండ్ |
|
గోవా |
|
మధ్యప్రదేశ్ |
|
చత్తీస్గఢ్ |
|
జర్ఖండ్ |
|
అరుణాచల్ ప్రదేశ్ |
|
మణిపూర్ |
|
మేఘాలయ |
|
మిజోరాం |
|
నాగాలాండ్ |
|
త్రిపురా |
|
సిక్కిం |
|
లక్షద్వీప్
|
|
ఈ జానపద నృత్యాలను పురుషులు, మహిళలు లేదా ప్రజల సమూహం ప్రదర్శిస్తారు.
Important Dance forms in India – Classical dances : శాస్త్రీయ నృత్యాలు
ఇప్పుడు శాస్త్రీయ నృత్యాలను చూద్దాము. ఈ నృత్యలన్నింటిని హిందూ దేవుళ్ళుగా ఆరాధిస్తారు. వీటిని చాలా ప్రతిభావంతులైన, శిక్షణ పొందిన మరియు నైపుణ్యం కలిగిన కళాకారులు ప్రదర్శిస్తారు.భారత దేశం లో నృత్యాల కోసం శాస్త్రీయ అకాడమి ఉంది.
భారతదేశంలో శాస్త్రీయ నృత్యాల జాబితా | రాష్ట్రం |
భరతనాట్యం | తమిళనాడు |
కథక్ | ఉత్తరప్రదేశ్ |
కూచుపుడి | ఆంధ్ర ప్రదేశ |
ఒడిస్సీ | ఒడిశ |
కథాకళి | కేరళ |
సత్త్రియ | అస్సాం |
మణిపురి | మణిపూర్ |
మోహినియాట్టం | కేరళ |
పూర్తి స్టాటిక్ GK PDF లు ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి:
రాష్ట్రాలు మరియు వాటి రాజధానులు | అతిపెద్ద మరియు అతి చిన్న రాష్ట్రాలు |
జాతీయ ఉద్యానవనాలు | జాతీయ రహదారులు |
వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు | జానపద నృత్యాలు |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |