Ind-Ra, FY22 కి గాను భారతదేశ జిడిపి వృద్ధి రేటును 9.6% కి సవరించింది
ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ (Ind-Ra) FY22(2021-22) కోసం భారతదేశం యొక్క జిడిపి వృద్ధి రేటును 9.6 శాతంగా అంచనా వేసింది. ఇంతకు ముందు రేటింగ్ ఏజెన్సీ దీనిని 10.1 శాతంగా అంచనా వేసింది. అయితే, ఈ రేటు డిసెంబర్ 31, 2021 నాటికి భారతదేశం తన మొత్తం వయోజన జనాభాకు టీకాలు వేయడంపై ఆధారపడి ఉంది.
adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి | |
Andhra Pradesh State GK PDF డౌన్లోడ్ |
Telangana State GK PDF డౌన్లోడ్
|
monthly కరెంటు అఫైర్స్ pdf డౌన్లోడ్ | weekly కరెంటు అఫైర్స్ pdf డౌన్లోడ్ |