Telugu govt jobs   »   India ranked 2nd in share of...

India ranked 2nd in share of central bank surplus transfers | కేంద్ర బ్యాంకు మిగులు నిధుల బదిలీల్లో భారత్ 2వ స్థానంలో నిలిచింది

కేంద్ర బ్యాంకు మిగులు నిధుల బదిలీల్లో భారత్ 2వ స్థానంలో నిలిచింది

India ranked 2nd in share of central bank surplus transfers | కేంద్ర బ్యాంకు మిగులు నిధుల బదిలీల్లో భారత్ 2వ స్థానంలో నిలిచింది_2.1

  • 2020-21 ఆర్థిక సంవత్సరానికి స్థూల జాతీయోత్పత్తి (GDP) శాతంగా ప్రభుత్వానికి బదిలీ చేసిన మిగులు నిధుల విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రెండవ స్థానంలో ఉంది. టర్కీ మొదటి స్థానంలో ఉంది.
  • ఆర్‌.బి.ఐ FY21 కోసం 99,122 కోట్ల రూపాయల మిగులు నిధులను ప్రభుత్వానికి బదిలీ చేసింది, ఇది 2019-20లో చెల్లించిన 57,128 కోట్ల రూపాయల కంటే 73% ఎక్కువ. ఆర్‌.బి.ఐ బదిలీ చేసిన మిగులు నిధులు జిడిపిలో 0.44% ఉండగా, రిపబ్లిక్ ఆఫ్ టర్కీ యొక్క కేంద్ర బ్యాంక్ జిడిపిలో 0.5% ఉంది.

కొన్ని ముఖ్యమైన లింకులు 

Sharing is caring!

India ranked 2nd in share of central bank surplus transfers | కేంద్ర బ్యాంకు మిగులు నిధుల బదిలీల్లో భారత్ 2వ స్థానంలో నిలిచింది_3.1