FY21కి గాను కరెంట్ అకౌంట్(ప్రస్తుత ఖాతా) మిగులు ను 0.9% గా భారత్ నమోదు చేసింది
- రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన డేటా ప్రకారం, భారతదేశం 21 వ ఆర్థిక సంవత్సరంలో జిడిపిలో 0.9% కరెంట్ అకౌంట్(ప్రస్తుత ఖాతా) మిగులు నిదిని నివేదించింది. 20వ ఆర్థిక సంవత్సరంలో కరెంట్ అకౌంట్ లోటు 0.9% ఉంది. 2019-20లో 157.5 బిలియన్ డాలర్ల నుంచి వాణిజ్య లోటు 102.2 బిలియన్ డాలర్లకు కుదించడంతో FY21 లో కరెంట్ అకౌంట్ మిగులుకు కారణం. భారతదేశం 17 సంవత్సరాలలో మొదటిసారిగా కరెంట్ అకౌంట్ మిగులు ను చూసింది.
కరెంట్ అకౌంట్ మిగులు/లోటు అనేది ఎగుమతి మరియు దిగుమతి మధ్య వ్యత్యాసం.
- కరెంట్ అకౌంట్ మిగులు నిది అంటే భారతదేశం నుండి ఎగుమతి, భారతదేశంలోకి దిగుమతి కంటే ఎక్కువ అని సూచిస్తుంది.
- కరెంట్ అకౌంట్ లోటు అంటే భారతదేశం నుంచి ఎగుమతి చేయడం కంటే భారతదేశంలోకి దిగుమతి ఎక్కువగా ఉందని తెలియజేస్తుంది.
ఉచిత స్టడీ మెటీరియల్ పొందండి:
Adda247 app లో AP మరియు TS సెక్షన్ ఎంచుకొని భాషను తెలుగులోనికి మార్చుకోవడం ద్వారా APPSC మరియు TSPSC గ్రూప్-1,2,3,SI,అపరిమితమైన క్విజ్లు మరియు ఉచిత pdf లను కూడా పొందగలరు.
adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి