Telugu govt jobs   »   India ties with Russia as 4th...

India ties with Russia as 4th largest forex reserves holder | 4వ అత్యధిక విదేశి మారక నిల్వలు కలిగిన దేశంగా ఎదిగిన భారత్

India ties with Russia as 4th largest forex reserves holder | 4వ అత్యధిక విదేశి మారక నిల్వలు కలిగిన దేశంగా ఎదిగిన భారత్_2.1

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సమాచారం ప్రకారం, భారతదేశ విదేశీ మారక నిల్వలు మొదటిసారి 600 బిలియన్ డాలర్లను దాటాయి. 2021 జూన్ 04 తో ముగిసిన వారంలో భారతదేశ విదేశి మారక నిల్వలు  6.842 బిలియన్ డాలర్లు పెరిగి 605.008 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇది భారతదేశ విదేశీ ఆస్తుల యొక్క జీవితకాల గరిష్టం. దీనితో, భారతదేశం రష్యాతో సమానంగా  ప్రపంచంలో నాలుగో అతిపెద్ద నిల్వలు కలిగిన దేశంగా నిలిచింది. రష్యా యొక్క విదీశీ నిల్వ 605.2 బిలియన్ డాలర్లుగా లెక్కించబడుతుంది.

కొన్ని ముఖ్యమైన లింకులు 

 

India ties with Russia as 4th largest forex reserves holder | 4వ అత్యధిక విదేశి మారక నిల్వలు కలిగిన దేశంగా ఎదిగిన భారత్_3.1India ties with Russia as 4th largest forex reserves holder | 4వ అత్యధిక విదేశి మారక నిల్వలు కలిగిన దేశంగా ఎదిగిన భారత్_4.1

 

 

 

 

 

 

 

India ties with Russia as 4th largest forex reserves holder | 4వ అత్యధిక విదేశి మారక నిల్వలు కలిగిన దేశంగా ఎదిగిన భారత్_5.1

India ties with Russia as 4th largest forex reserves holder | 4వ అత్యధిక విదేశి మారక నిల్వలు కలిగిన దేశంగా ఎదిగిన భారత్_6.1

Sharing is caring!

India ties with Russia as 4th largest forex reserves holder | 4వ అత్యధిక విదేశి మారక నిల్వలు కలిగిన దేశంగా ఎదిగిన భారత్_7.1