APPSC & TSPSC,SI,బ్యాంకింగ్,SSC వంటి అన్ని పోటి పరీక్షలకు ఉపయోగపడే విధంగా అన్ని అంశాలు మరియు తాజా సమాచారం వేగంగా adda247 ద్వారా అందించబడుతుంది.
2031 నాటికి భారతదేశ అణు విద్యుత్ సామర్థ్యం 22,480 మెగావాట్లకు చేరుకుంటుందని అంచనా : భారతదేశంలోని అణు విద్యుత్ సామర్థ్యం ప్రస్తుత 6,780 మెగావాట్ల నుండి 2031 నాటికి 22,480 మెగా వాట్లకు చేరుకుంటుందని అంచనా. మొత్తం 6780 మెగావాట్ల సామర్ధ్యం కలిగిన 22 రియాక్టర్లు ప్రస్తుతం పనిచేస్తున్నాయి మరియు ఒక రియాక్టర్, KAPP-3 (700 MW) జనవరి 10, 2021 న గ్రిడ్‌కు అనుసంధానించబడింది.8000 మెగావాట్ల సామర్థ్యం కలిగిన పది (10) న్యూక్లియర్ పవర్ రియాక్టర్లు (భారతీయ నాభికియా విద్యుత్ నిగమ్ లిమిటెడ్ {BHAVINI} ద్వారా అమలు చేస్తున్న 500 మెగావాట్ల PFBR తో సహా) నిర్మాణంలో ఉన్నాయి.
ఉచిత స్టడీ మెటీరియల్ పొందండి: