Telugu govt jobs   »   Indian-Origin Anvee Bhutani Elected as Oxford...

Indian-Origin Anvee Bhutani Elected as Oxford Student Union President | ఆక్స్ ఫర్డ్ స్టూడెంట్ యూనియన్ అధ్యక్షురాలిగా భారత సంతతికి చెందిన అన్వీ భూటాన్ ఎన్నిక

ఆక్స్ ఫర్డ్ స్టూడెంట్ యూనియన్ అధ్యక్షురాలిగా భారత సంతతికి చెందిన అన్వీ భూటాన్ ఎన్నిక

Indian-Origin Anvee Bhutani Elected as Oxford Student Union President | ఆక్స్ ఫర్డ్ స్టూడెంట్ యూనియన్ అధ్యక్షురాలిగా భారత సంతతికి చెందిన అన్వీ భూటాన్ ఎన్నిక_2.1

ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయంలోని మాగ్డలీన్ కళాశాలలో భారత సంతతికి చెందిన హ్యూమన్ సైన్సెస్ విధ్యార్ధిని, విద్యార్థి యూనియన్ (ఎస్.యు) ఉప ఎన్నిక ముగింపులో విజేతగా ప్రకటించబడింది. ఆక్స్ ఫర్డ్ ఎస్.యులో జాతి అవగాహన మరియు సమానత్వం (క్యంపైన్ ఫర్ రేషియల్ అవార్నేస్ అండ్ ఈక్వాలిటీ- సిఆర్ఎఇ)కి  కో-చైర్ మరియు ఆక్స్ ఫర్డ్ ఇండియా సొసైటీకి  అధ్యక్షురాలు అన్వీ భూటాన్. ఇదే ఆమె విజయానికి కారణం అయ్యింది. 2021-22 విద్యా సంవత్సరానికి  ఉప ఎన్నికల పోటిలో గెలిచారు.

 

adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి  

Andhra Pradesh State GK PDF డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి

ఆంధ్ర ప్రదేశ్ జాగ్రఫీ మరియు వీక్లీ కరెంటు అఫైర్స్ డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి

23 మే & 24 మే 2021 యొక్క కరెంటు అఫైర్స్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Indian-Origin Anvee Bhutani Elected as Oxford Student Union President | ఆక్స్ ఫర్డ్ స్టూడెంట్ యూనియన్ అధ్యక్షురాలిగా భారత సంతతికి చెందిన అన్వీ భూటాన్ ఎన్నిక_3.1Indian-Origin Anvee Bhutani Elected as Oxford Student Union President | ఆక్స్ ఫర్డ్ స్టూడెంట్ యూనియన్ అధ్యక్షురాలిగా భారత సంతతికి చెందిన అన్వీ భూటాన్ ఎన్నిక_4.1

 

 

 

 

 

 

Indian-Origin Anvee Bhutani Elected as Oxford Student Union President | ఆక్స్ ఫర్డ్ స్టూడెంట్ యూనియన్ అధ్యక్షురాలిగా భారత సంతతికి చెందిన అన్వీ భూటాన్ ఎన్నిక_5.1

Sharing is caring!