APPSC & TSPSC,SI,Banking,SSC,RRB వంటి అన్ని పోటి పరీక్షలకు ఉపయోగపడే విధంగా అన్ని అంశాలు మరియు తాజా సమాచారం వేగంగా Adda247 Telugu ద్వారా మీకు అందించబడుతుంది.
US ఇన్నోవేషన్ అవార్డును గెలుచుకున్న భారత్ : అమెరికాలో ప్రతిష్టాత్మక నేషనల్ సైన్స్ ఫౌండేషన్ ఇన్నోవేషన్-కార్ప్స్ (NSF I-Corps) టీమ్స్ అవార్డును సాఫ్ట్ వర్తి(SoftWorthy) ప్రదానం చేయడం జరిగింది. SoftWorthy యొక్క అవార్డు గెలుచుకున్న ప్రాజెక్ట్ ‘స్టోకాస్టిక్ మోడలింగ్(stochastic modelling), డిజైన్ సిమ్యులేషన్ మరియు ప్రింటెడ్-సర్క్యూట్-బోర్డ్స్ (PCBs) వంటి ఎలక్ట్రానిక్ పరికరాల సున్నితత్వ విశ్లేషణ కోసం అత్యాధునిక గణన పద్ధతులను అభివృద్ధి చేయడంపై దృష్టి పెడుతుంది, ఇవి సాంకేతిక అనువర్తనాల అభివృద్ధికి కీలకం. డ్రైవర్ లేని వాహనాలు మరియు శక్తి-సమర్థవంతమైన స్మార్ట్ భవనాలు వంటివి.
IDBI Bank Executives Live Batch-For Details Click Here
ఉచిత స్టడీ మెటీరియల్ పొందండి: