ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ అల్ట్రారన్నర్స్ కౌన్సిల్ లో భారత్ కు చెందిన నాగ్ రాజ్ అడిగా ఎన్నికయ్యారు
ఇటీవల ముగిసిన 2021 ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ అల్ట్రారన్నర్స్ (ఐఎయు) కాంగ్రెస్ ఐఎయు కౌన్సిల్ ఎన్నికల్లో ఆసియా-ఓషియానియా ప్రతినిధిగా భారతదేశానికి చెందిన నాగ్ రాజ్ అడిగా ఎన్నికయ్యారు. అడిగా అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాతో మరియు వివిధ ప్రభుత్వ సంస్థలతో కలిసి ఆరోగ్యం, ఫిట్నెస్ మరియు వర్ధమాన క్రీడాకారులను ప్రోత్సహించడానికి సన్నిహితంగా పనిచేస్తుంటారు.
కొన్ని ముఖ్యమైన లింకులు
- adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి
- Andhra Pradesh State GK PDF డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి
- Telangana State GK PDF డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
- ఆంధ్ర ప్రదేశ్ జాగ్రఫీ కి సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
- 11 జూన్ 2021 యొక్క కరెంటు అఫైర్స్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
- monthly కరెంటు అఫైర్స్ pdf డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి
- weekly కరెంటు అఫైర్స్ pdf డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి