అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం : 15 మే
అంతర్జాతీయ సమాజం కుటుంబాలకు ఎంత ప్రాముఖ్యతనిస్తుందో ప్రతిబింబించేలా ప్రతి సంవత్సరం మే 15 న అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం జరుపుకుంటారు. ఈ రోజు కుటుంబాలకు సంబంధించిన సమస్యలపై అవగాహన పెంచడానికి మరియు కుటుంబాలను ప్రభావితం చేసే సామాజిక, ఆర్థిక మరియు జనాభా ప్రక్రియల పరిజ్ఞానాన్ని పెంచడానికి అవకాశాన్ని కల్పిస్తుంది. 2021 యొక్క నేపద్యం- “ఫ్యామిలీస్ అండ్ న్యూ టెక్నాలజీస్(కుటుంబాలు మరియు కొత్త సాంకేతికతలు)”.
ఆనాటి చరిత్ర:
1993 లో, UN జనరల్ అసెంబ్లీ ప్రతి సంవత్సరం మే 15 న అంతర్జాతీయ కుటుంబ దినోత్సవంగా జరుపుకోవాలని ఒక తీర్మానంలో నిర్ణయించింది.
ఆన్లైన్ లైవ్ క్లాసుల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రదేశ్ జాగ్రఫీ మరియు వీక్లీ కరెంటు అఫైర్స్ డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి
13 and 14 మే 2021 యొక్క కరెంటు అఫైర్స్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి