ఇజ్రాయిల్ అధ్యక్షుడిగా ఐజాక్ హెర్జోగ్ నియామకం
ప్రముఖ ఇజ్రాయెల్ రాజకీయవేత్త, ఐజాక్ హెర్జోగ్, 2021 జూన్ 01న, 120 మంది సభ్యుల పార్లమెంటు ఎన్నికలలో, దేశ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 60 ఏళ్ల హెర్జోగ్, ఇజ్రాయెల్ యొక్క 11వ అధ్యక్షుడిగా జూలై 09, 2021 నుండి పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. హెర్జోగ్, జూలై 2021 లో పదవీకాలం పూర్తి చేయబోతున్న రేవెన్ రివ్లిన్ స్థానం లో బాధ్యతలు నిర్వహించనున్నారు.
అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:
- ఇజ్రాయెల్ ప్రధాని: బెంజమిన్ నెతన్యాహు.
- ఇజ్రాయిల్ రాజధాని: జెరూసలేం.
- ఇజ్రాయిల్ కరెన్సీ: ఇజ్రాయిల్ షెకెల్.
కొన్ని ముఖ్యమైన లింకులు
- adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి
- Andhra Pradesh State GK PDF డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి
- ఆంధ్ర ప్రదేశ్ జాగ్రఫీ కి సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
- 2 జూన్ 2021 యొక్క కరెంటు అఫైర్స్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
- weekly మరియు monthly కరెంటు అఫైర్స్ pdf డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి