ISRO NRSC టెక్నీషియన్ అప్రెంటిస్ నోటిఫికేషన్ 2023
ISRO NRSC టెక్నీషియన్ అప్రెంటిస్ నోటిఫికేషన్ 2023 : ఇస్రో నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ టెక్నీషియన్ అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ISRO NRSC టెక్నీషియన్ అప్రెంటీస్ జాబ్స్ నోటిఫికేషన్ 2023 అంతరిక్ష పరిశ్రమలో కెరీర్ కోసం చూస్తున్న వ్యక్తులకు గొప్ప అవకాశాన్ని అందిస్తుంది. ISRO NRSC టెక్నీషియన్ అప్రెంటీస్ జాబ్స్ నోటిఫికేషన్ 2023లో మొత్తం 30 ఖాళీలు విడుదల చేసింది. అభ్యర్థులు ISRO NRSC టెక్నీషియన్ అప్రెంటీస్ ఆన్‌లైన్ దరఖాస్తు పక్రియ 13 మే 2023 నుండి ప్రారంభమవుతుంది మరియు 2 జూన్ 2023 వరకు అందుబాటులో ఉంటుంది.
APPSC/TSPSC Sure shot Selection Group
ISRO NRSC టెక్నీషియన్ అప్రెంటిస్ నోటిఫికేషన్ 2023 అవలోకనం
ఇస్రో నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ టెక్నీషియన్ అప్రెంటీస్ పోస్టుల భర్తీకి 30 ఖాళీలను నోటిఫికేషన్ లో విడుదల చేసింది. ISRO NRSC టెక్నీషియన్ అప్రెంటిస్ నోటిఫికేషన్ 2023 యొక్క అవలోకనాన్ని దిగువ పట్టికలో అందించాము.
ISRO NRSC టెక్నీషియన్ అప్రెంటిస్ నోటిఫికేషన్ 2023 అవలోకనం | |
సంస్థ | ISRO NRSC |
పోస్ట్ | ISRO NRSC టెక్నీషియన్ అప్రెంటిస్ |
ఖాళీలు | 30 |
దరఖాస్తు ప్రారంభ తేదీ | 13 మే 2023 |
దరఖాస్తు చివరి తేదీ | 02 జూన్ 2023 |
వర్గం | ప్రభుత్వ ఉద్యోగాలు |
దరఖాస్తు విధానం | ఆన్ లైన్ |
ఎంపిక పక్రియ | డిగ్రీ/డిప్లొమా యొక్క అకడమిక్ స్కోర్‌ల ఆధారంగా |
ఉద్యోగ ప్రదేశం | భారతదేశం అంతటా |
అధికారిక వెబ్సైట్ | isro.gov.in |
ISRO NRSC టెక్నీషియన్ అప్రెంటిస్ నోటిఫికేషన్ 2023 ముఖ్యమైన తేదీలు
ISRO NRSC టెక్నీషియన్ అప్రెంటిస్ కి సంబంధించిన ముఖ్యమైన తేదీలు 2023 ISRO NRSC టెక్నీషియన్ అప్రెంటిస్ నోటిఫికేషన్ 2023తో పాటు అధికారిక వెబ్‌సైట్‌లో తెలియజేయబడింది. ISRO NRSC టెక్నీషియన్ అప్రెంటిస్ నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలను దిగువ పట్టికలో తనిఖీ చేయండి.
ISRO NRSC టెక్నీషియన్ అప్రెంటిస్ నోటిఫికేషన్ 2023 ముఖ్యమైన తేదీలు | |
ఈవెంట్స్ | తేదీలు |
ISRO NRSC టెక్నీషియన్ అప్రెంటిస్ నోటిఫికేషన్ తేదీ | 13 మే 2023 |
ISRO NRSC టెక్నీషియన్ అప్రెంటిస్ దరఖాస్తు ప్రారంభ తేదీ | 13 మే 2023 |
ISRO NRSC టెక్నీషియన్ అప్రెంటిస్ దరఖాస్తు చివరి తేదీ | 2 జూన్ 2023 |
ISRO NRSC టెక్నీషియన్ అప్రెంటిస్ నోటిఫికేషన్ 2023 PDF
ISRO NRSC (ఇస్రో నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్) టెక్నీషియన్ అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ISRO NRSC టెక్నీషియన్ అప్రెంటీస్ జాబ్స్ నోటిఫికేషన్ 2023లో మొత్తం 30 ఖాళీలు విడుదల చేసింది. ISRO NRSC టెక్నీషియన్ అప్రెంటిస్ దరఖాస్తు పక్రియ ఆన్లైన్ విధానంలో ఉంటుంది. ISRO NRSC టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టులకి సంబంధించిన అన్నీ వివరాలు ISRO NRSC టెక్నీషియన్ అప్రెంటిస్ నోటిఫికేషన్లో విడుదల చేసింది. ఇక్కడ మేము ISRO NRSC టెక్నీషియన్ అప్రెంటిస్ నోటిఫికేషన్ PDF ను అందించాము. దిగువ ఇచ్చిన లింక్ క్లిక్ చేయడం ద్వారా మీరు ISRO NRSC టెక్నీషియన్ అప్రెంటిస్ నోటిఫికేషన్ 2023 PDF ను డౌన్లోడ్ చేసుకోగలరు
ISRO NRSC టెక్నీషియన్ అప్రెంటిస్ నోటిఫికేషన్ 2023 PDF
ISRO NRSC టెక్నీషియన్ అప్రెంటిస్ నోటిఫికేషన్ 2023 దరఖస్తు లింక్
ISRO NRSC టెక్నీషియన్ అప్రెంటీస్ జాబ్స్ నోటిఫికేషన్ 2023లో మొత్తం 30 ఖాళీలు విడుదల చేసింది. ISRO NRSC టెక్నీషియన్ అప్రెంటిస్ దరఖాస్తు పక్రియ ఆన్లైన్ విధానంలో ఉంటుంది. అభ్యర్థులు ISRO NRSC టెక్నీషియన్ అప్రెంటీస్ ఆన్‌లైన్ దరఖాస్తు పక్రియ 13 మే 2023 నుండి ప్రారంభమవుతుంది మరియు 2 జూన్ 2023 వరకు అందుబాటులో ఉంటుంది. దిగువ ఇచ్చిన లింక్ క్లిక్ చేయడం ద్వారా అధికారిక వెబ్సైట్ కి మరలింపబడతారు.
ISRO NRSC టెక్నీషియన్ నోటిఫికేషన్ 2023 అప్రెంటీస్ దరఖాస్తు లింక్
ISRO NRSC టెక్నీషియన్ అప్రెంటిస్ నోటిఫికేషన్ 2023 ఖాళీలు
ISRO NRSC (ఇస్రో నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్) టెక్నీషియన్ అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ లో మొత్తం 30 ఖాళీలు విడుదల చేసింది. ISRO NRSC టెక్నీషియన్ అప్రెంటీస్ ఖాళీల వివరాలు దిగువ పట్టికలో అందించాము.
ISRO NRSC టెక్నీషియన్ అప్రెంటిస్ నోటిఫికేషన్ 2023 ఖాళీలు | |
టెక్నీషియన్ అప్రెంటిస్‌లు | ఖాళీల సంఖ్య |
ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ | 10 |
కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ | 10 |
ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ | 06 |
సివిల్ ఇంజనీరింగ్ | 02 |
మెకానికల్ ఇంజనీరింగ్ | 02 |
ISRO NRSC టెక్నీషియన్ అప్రెంటిస్ అర్హత ప్రమాణాలు
ISRO NRSC టెక్నీషియన్ అప్రెంటిస్ విద్యార్హత : 60% మార్కులకు తగ్గకుండా/ 6.32 CGPAతో సంబంధిత విభాగంలో మొదటి తరగతి B.E/B.Tech లో ఉత్తీర్ణతను పొంది ఉండాలి
ISRO NRSC టెక్నీషియన్ అప్రెంటిస్ ఎంపిక పక్రియ
డిగ్రీ/డిప్లొమా స్థాయిలో అభ్యర్థుల అకడమిక్ స్కోర్‌ల ఆధారంగా ఎంపిక ప్యానెల్లు డ్రా చేయబడతాయి మరియు కన్సాలిడేటెడ్ అప్లికేషన్‌లు తర్వాత పరీక్షించబడతాయి.ఎంపికైన అభ్యర్థులకు మాత్రమే ఆఫర్ లెటర్ ద్వారా ఇమెయిల్ ద్వారా తెలియజేయబడుతుంది.
ISRO NRSC టెక్నీషియన్ అప్రెంటిస్ దరఖాస్తు విధానం
- అభ్యర్థులు UMANG పోర్టల్‌లో దరఖాస్తును పూరించాలి. అభ్యర్థుల తదుపరి ప్రాసెసింగ్ మరియు షార్ట్ లిస్టింగ్ కోసం అభ్యర్థులు కింది పత్రాలను jpg/jpeg/png ఫార్మాట్‌లో అప్‌లోడ్ చేయాలని సూచించారు.
- ఒక ఫైల్‌లో 1 MB మించకుండా అన్ని సెమిస్టర్‌లు/సంవత్సరాల డిగ్రీ/డిప్లొమా మార్క్ షీట్ సర్టిఫికేట్.
- డిగ్రీ/డిప్లొమా సర్టిఫికేట్ / ప్రొవిజనల్ సర్టిఫికేట్ / ఉత్తీర్ణత సర్టిఫికేట్ 1 MB మించకూడదు
- అభ్యర్థులతో అన్ని కరస్పాండెన్స్ ఇమెయిల్ ద్వారా మాత్రమే చేయబడుతుంది. దరఖాస్తు ఫారమ్/ఆఫర్ లెటర్ డౌన్‌లోడ్ మరియు ప్రింటింగ్ బాధ్యత అభ్యర్థులదే.
- అభ్యర్థి అందించిన చెల్లని / తప్పు ఇ-మెయిల్ ఐడి లేదా స్పామ్/బల్క్ మెయిల్ ఫోల్డర్‌కి ఇమెయిల్ డెలివరీ చేయడం వల్ల పంపిన ఏదైనా ఇ-మెయిల్ నష్టానికి NRSC, హైదరాబాద్ బాధ్యత వహించదు.
- అభ్యర్థులు అప్రెంటిస్‌షిప్ శిక్షణ కోసం దరఖాస్తు చేస్తున్నప్పుడు NATS పోర్టల్ (www.mhrdnats.gov.in)లో నమోదు చేసుకోవాలి మరియు UMANG పోర్టల్‌లో వారి నమోదు ID (అప్రెంటిస్‌షిప్ రిజిస్ట్రేషన్ నంబర్) అందించాలి. అప్రెంటీస్ చట్టం, 1961 కింద రిజిస్ట్రేషన్ కోసం అభ్యర్థి చేరే సమయంలో అదే అప్రెంటిస్‌షిప్ రిజిస్ట్రేషన్ నంబర్‌ను ఉపయోగించాలి.
ISRO NRSC టెక్నీషియన్ అప్రెంటిస్ స్టైపెండ్
ISRO NRSC టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టులకు రూ 8,000/- స్టైపెండ్ ఇవ్వబడుతుంది.
Also Check : ISRO VSSC రిక్రూట్మెంట్ 2023 నోటిఫికేషన్
మరింత చదవండి: |
|
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |