స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ లిమిటెడ్, మరియు దాని అనుబంధ కంపెనీల్లో రూ.200 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రముఖ జపాన్ సంస్థ అసహి గ్లాస్ప్లాంట్ ఇంక్ (AIG) ప్రకటించింది. ఎజిఐ జపాన్, జిఎల్ హక్కో మరియు దాని అనుబంధ సంస్థలతో కలిసి స్టాండర్డ్ గ్రూప్లో ఈ పెట్టుబడులతో మైనారిటీ వాటాను పొందుతుంది. ప్యూహయాత్మకమైన ఒప్పందంతో, జపాన్ మార్కెట్లో స్టాండర్డ్ ప్రవేశించనుంది ఎజిఐ జపాన్ కీలక పాత్ర పోషిస్తుంది అని స్టాండర్డ్ గ్రూప్ ఎండి నాగేశ్వరావు కందుల హర్షం వ్యక్తం చేశారు. ఎజిఐ జపాన్ సిఈవో యుసుయూకీ 2023 మార్చి నుంచి స్టాండర్డ్ గ్లాస్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. త్వరలోనే హైదరాబాద్ సమీపంలో 36 ఎకరాలలో భారీ స్థాయిలో గ్లాస్ ఎక్విప్మెంట్ తయారీ ప్లాంట్ ను నిర్మించనున్నారు.
మరింత చదవండి | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
Adda247 తెలుగు APP | ఇక్కడ క్లిక్ చేయండి |