జమ్మూ కాశ్మీర్ చీఫ్ సెక్రటరీ హెల్ప్ లైన్ “సుకూన్”ను ప్రారంభించారు
జమ్మూ కాశ్మీర్ ప్రధాన కార్యదర్శి అరుణ్ కుమార్ మెహతా ఎస్ డిఆర్ ఎఫ్ మొదటి బెటాలియన్ యొక్క 24×7 మానసిక ఆరోగ్య హెల్ప్ లైన్ ‘సుకూన్’ను తన ప్రధాన కార్యాలయంలో ప్రారంభించారు. మిషన్ యూత్ J&K టూరిజం డిపార్ట్ మెంట్ సహకారంతో ఎస్ డిఆర్ ఎఫ్ ఫస్ట్ బెటాలియన్ ప్రారంభించిన ఈ చొరవ, క్లినికల్ సైకాలజిస్టులు, థెరపిస్టులు, కౌన్సిలర్లు మరియు సైకియాట్రిస్టుల సేవలను పొందడానికి కాలర్లకు మార్గదర్శనం చేస్తుంది.
సుకూన్ గురుంచి
- ఆందోళన, వ్యాకులత, ఒత్తిడి, భయాందోళనదాడి, పిటిఎస్ డి, ఆత్మహత్య ఆలోచనలు, మాదకద్రవ్యాల దుర్వినియోగం, మానసిక ఆరోగ్య అత్యవసర పరిస్థితి మరియు మహమ్మారి ప్రేరేపిత మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్న వ్యక్తులకు (లేదా వారి శ్రేయోభిలాషులకు) మార్గదర్శకాన్ని అందించడానికి ‘సుకూన్’ అనేది ఒక మానసిక ఆరోగ్య హెల్ప్ లైన్ కార్యక్రమం (టోల్ ఫ్రీ నంబర్ 1800-1807159).
- మొదట, 200 మంది ఎస్ డిఆర్ ఎఫ్ మరియు 40 మంది ఎన్ డిఆర్ ఎఫ్ సిబ్బందికి కోవిడ్ కేర్ విధుల కొరకు శిక్షణ ఇవ్వబడింది మరియు వాళ్ళని J&Kలోని ఏడు ఆసుపత్రులలో నియమించబడ్డారు, అయితే ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్న వ్యక్తులకు మద్దతు ఇవ్వడానికి రెండవ దశ కింద సుకూన్ హెల్ప్ లైన్ ప్రారంభించారు.
తెలుగులో | మే నెలవారీ కరెంట్ అఫైర్స్PDF English లో |
జూన్ 4వ వారం కరెంట్ అఫైర్స్ PDF | ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF |
తెలంగాణా స్టేట్ GK PDF | తెలుగు లో Static GK PDF |
Adda247 app లో AP మరియు TS సెక్షన్ ఎంచుకొని భాషను తెలుగులోనికి మార్చుకోవడం ద్వారా APPSC మరియు TSPSC గ్రూప్-1,2,3,SI,అపరిమితమైన క్విజ్లు మరియు ఉచిత pdf లను కూడా పొందగలరు.
adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి