ఎన్ హెచ్ ఆర్ సికి అధిపతిగా జస్టిస్ ఎ.కె.మిశ్రా నియామకం
సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అరుణ్ కుమార్ మిశ్రా జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్ హెచ్ ఆర్ సి) కొత్త చైర్ పర్సన్ గా ఉంటారు. ఈ ఎంపిక ప్యానెల్ లో ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ఉన్నారు.
జమ్మూ కాశ్మీర్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి మహేష్ మిట్టల్ కుమార్, ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ డైరెక్టర్ రాజీవ్ జైన్ లు కూడా ఎన్ హెచ్ ఆర్ సి సభ్యులుగా హై పవర్డ్ ప్యానల్ సిఫారసు చేసింది. అయితే ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.
అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు :
- ఎన్ హెచ్ ఆర్ సి ఏర్పడింది: 12 అక్టోబర్ 1993
- ఎన్ హెచ్ ఆర్ సి న్యాయపరిధి: భారత ప్రభుత్వం
- ఎన్ హెచ్ ఆర్ సి ప్రధాన కార్యాలయం: న్యూఢిల్లీ.
కొన్ని ముఖ్యమైన లింకులు
- adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి
- Andhra Pradesh State GK PDF డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి
- ఆంధ్ర ప్రదేశ్ జాగ్రఫీ కి సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
- 1 జూన్ 2021 యొక్క కరెంటు అఫైర్స్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
- weekly మరియు monthly కరెంటు అఫైర్స్ pdf డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి