ఆంధ్రప్రదేశ్ పోలీసు ఫిర్యాదుల అథారిటీకి అధిపతిగా జస్టిస్ కనగరాజ్ నియామకం
ఏపి పొలిసు ఫిర్యాదుల అధారిటీ చైర్మన్ గా హై కోర్ట్ విశ్రాంత న్యాయ మూర్తి జస్టిస్ వి. కనగరాజ్ నియమితులయ్యారు. ఈ మేరకు హోం శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ ఉత్తర్వులు జారి చేశారు. ఆయన 3సంవత్సరాల పాటు ఈ పదవిలో కొనసాగుతారు.
అదనపు ఎస్పి, అంతకంటే పై స్థాయి పొలిసు అధికారులపై వచ్చే ఫిర్యదుల్ని ఈ అథారిటీ విచారిస్తుంది. తీవ్రమైన దుష్ప్రవర్తన, పొలిసు కస్టడీలో మృతి, దాడి , అత్యాచారం లాంటి ఘటనలు జరిగిన సందర్బాలలో వాటికీ సంబందించిన ఫిర్యాదుల విచారణకు దీనిని ఏర్పాటు చేస్తారు.
adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి | |
Andhra Pradesh State GK PDF డౌన్లోడ్ |
Telangana State GK PDF డౌన్లోడ్
|
monthly కరెంటు అఫైర్స్ pdf డౌన్లోడ్ | weekly కరెంటు అఫైర్స్ pdf డౌన్లోడ్ |