Telugu govt jobs   »   Latest Job Alert   »   Kakinada DCCB Bank Recruitment

Kakinada DCCB Bank Recruitment For Staff Assistant & Assistant Manager Posts 2021( కాకినాడ DCCB బ్యాంక్ రిక్రూట్‌మెంట్)

Kakinada DCCB Bank Recruitment For Staff Assistant & Assistant Manager Posts 2021, కాకినాడ DCCB బ్యాంక్ రిక్రూట్‌మెంట్ :  కాకినాడ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ తన అధికారిక వెబ్‌సైట్ @https://kadapadccb.in/లో స్టాఫ్ అసిస్టెంట్/క్లర్క్  మరియు అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల కోసం 60 ఖాళీల  రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ ఉద్యోగ అవకాశం కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు ఈ నోటిఫికేషన్‌ను మరిచిపోవదు మరియు కాకినాడ DCCB బ్యాంక్ క్లర్క్  & అసిస్టెంట్ మేనేజర్ రిక్రూట్‌మెంట్ 2021 కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి, దీని కోసం 19 నవంబర్ 2021 నుండి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభించబడింది.

 

Kakinada DCCB Bank Recruitment 2021 – Important Dates ముఖ్యమైన తేదీలు

కాకినాడ బ్యాంక్ రిక్రూట్‌మెంట్ 2021 కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను సమర్పించడానికి చివరి తేదీ డిసెంబర్ 03, 2021.  ఖాళీల పంపిణీ, జీతం, ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ మరియు  మరిన్ని వివరాల కోసం దిగువ కథనం చదవండి.కాకినాడ బ్యాంక్ రిక్రూట్‌మెంట్ 2021 గురించిదిగువ పట్టిక సంక్షిప్త వివరాలను చూపుతుంది :

పోస్టు పేరు  స్టాఫ్ అసిస్టెంట్/క్లర్క్ & అసిస్టెంట్ మేనేజర్
సంస్థ పేరు  కాకినాడ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్
జాబ్ లొకేషన్ Andhra Pradesh
అప్లికేషను ప్రారంభ తేది 19th November 2021
ఆఖరు తేదీ  3rd December 2021
దరఖాస్తు విధానం  ఆన్లైన్ 
పోస్టుల సంఖ్య
స్టాఫ్ అసిస్టెంట్/క్లర్క్ – 40

అసిస్టెంట్ మేనేజర్ – 20 

ఎంపిక విధానం
  • Online Test/ Examination
  • Interview
కేటగిరీ Government Jobs
అధికారిక వెబ్సైట్
kakinadadccb.in

 

Kakinada DCCB Bank Clerk & Assistant Manager Notification 2021| కాకినాడ DCCB బ్యాంక్ క్లర్క్ & అసిస్టెంట్ మేనేజర్ నోటిఫికేషన్

కాకినాడ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్  లిమిటెడ్, కడపలో రిక్రూట్‌మెంట్ కోసం 19 నవంబర్ 2021న స్టాఫ్ అసిస్టెంట్ మరియు అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల కోసం అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అభ్యర్థులు క్రింది లింక్ నుండి వివరణాత్మక నోటిఫికేషన్ పిడిఎఫ్ ద్వారా వెళ్లి పూర్తి సమాచారాన్ని చదవాలి.

Kakinada dccb Bank Staff Assistant Notification pdf

Kakinada dccb Assistant Manager Notification pdf

 

Kakinada DCCB Bank Clerk & Assistant Manager Vacancy | ఖాళీల వివరాలు

కాకినాడ DCCB బ్యాంక్ క్లర్క్ ఖాళీలు 2021లో రెండు రకాలు ఉన్నాయి. కాకినాడ DCCB క్లర్క్ రిక్రూట్‌మెంట్ 2021 కింద మొత్తం 40 ఖాళీలు ప్రకటించబడ్డాయి.

Post Staff Assistant Vacancy
Open 30
For PACs 10
Total 40 posts

కాకినాడ DCCB అసిస్టెంట్ మేనేజర్  రిక్రూట్‌మెంట్ 2021 కింద మొత్తం 20 ఖాళీలు ప్రకటించబడ్డాయి.

Post  Assistant Manager Vacancy
Open 20

 

Kadapa DCCB Bank Clerk Recruitment 2021, Apply Online for 75 Vacancies_70.1

 

Kakinada DCCB Bank Clerk & Assistant Manager Apply Online Link|  దరఖాస్తు ఆన్‌లైన్ లింక్

కాకినాడ DCCB బ్యాంక్ రిక్రూట్‌మెంట్ 2021 కోసం ఆన్‌లైన్ అప్లికేషన్ లింక్ 19 నవంబర్ 2021 నుండి ప్రారంభించబడింది మరియు 03 డిసెంబర్ 2021 వరకు యాక్టివ్‌గా ఉంటుంది. దిగువ లింక్‌పై క్లిక్ చేసి, ఖాళీల కోసం ఇప్పుడే దరఖాస్తు చేయడం ప్రారంభించండి మరియు చివరి తేదీ కంటే  ముందు   దరఖాస్తు చేసుకోండి.

 

Kakinada DCCB Bank Clerk & Assistant Manager Eligibility Criteria| అర్హత ప్రమాణాలు 

 స్టాఫ్ అసిస్టెంట్ కొరకు కావాల్సిన విద్యార్హతలు:

  • అభ్యర్థి తప్పనిసరిగా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా  డిగ్రీ ఉత్తిర్ణులై అయి ఉండాలి.
  • ఇంగ్లీషు పరిజ్ఞానం మరియు స్థానిక భాష (తెలుగు)లో ప్రావీణ్యం అవసరం.
  • కంప్యూటర్ల పరిజ్ఞానం తప్పనిసరి.
  • ప్రైమరీ అగ్రికల్చరల్ క్రెడిట్ సొసైటీ (PACS) కొరకు, అభ్యర్థి ఇంటర్మీడియట్ ప్లస్ JDC/HDC/DCRS లేదా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేషన్ కలిగి ఉండాలి.

అసిస్టెంట్ మేనేజర్ కొరకు కావాల్సిన విద్యార్హతలు:

  • 60% మొత్తం మార్కులతో గుర్తింపు పొందిన యూనివర్సిటీ గ్రాడ్యుయేషన్ లేదా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి 55% మార్కులతో కామర్స్ గ్రాడ్యుయేట్.
  • పీజీ ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత, అలాగే ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్ వంటి విభాగాల్లో అర్హతలు మరియు ముంబైలోని IIBF నుండి డిప్లొమా వంటి అదనపు అర్హతలు.
  • కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.

వయోపరిమితి (01/10/2021 నాటికి) :

  • Minimum Age: 18 years.
  • Maximum Age: 30 years.

వయస్సు సడలింపు :

Category  Age Relaxation 
Scheduled Caste/ Scheduled tribe Candidates 5 years
Backward Class Candidates 3 years
Physically Challenged – General Category Candidates 10 years
Physically Challenged – SC/ST Category Candidates 15 years
Physically Challenged – BC Category Candidates 13 years
Ex-Servicemen/ Disabled Ex-Servicemen Actual period of service rendered + 3 years (8 years for disabled ex-service-man belonging to SC/ST), subject to maximum of 50 years.
In-service candidates of Cooperative/Commercial bank. In case of person who has been in continuous service in any Cooperative/ Commercial Banks and joined its service before attained 30 years, the restrictions as regarding age shall be relaxed by the period of such service in the Co-operative/ Commercial bank, subject to a maximum of five (05) years i.e. upto the age limit of 35 years for General and 38 years for BC & 40 years for SC/ST candidates.

Also read: కడప DCCB బ్యాంక్ రిక్రూట్‌మెంట్

 

How to apply online for Kakinada DCCB Clerk & Assistant Manager Recruitment 2021 | ఆన్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చేయాలి?

  1. అధికారిక వెబ్‌సైట్ @kakinadadccb.inని సందర్శించండి లేదా పైన అందించిన లింక్‌పై క్లిక్ చేయండి.
  2. కొత్త రిజిస్ట్రేషన్ బటన్‌పై క్లిక్ చేయండి.
  3. ఇప్పుడు మళ్లీ లాగిన్ చేసి, కాకినాడ ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్ 2021 ను నింపండి.
  4. ఫోటోలు మరియు సంతకం వంటి స్కాన్ చేసిన పత్రాలను అప్‌లోడ్ చేయండి.
  5. మీ కేటగిరి ప్రకారం అవసరమైన చెల్లింపు చేయండి.
  6. సబ్ మిట్ బటన్ పై క్లిక్ చేయండి.
  7. దరఖాస్తు ఫారమ్ 2021 యొక్క ప్రింటౌట్ పొందండి.

Application Fee అప్లికేషన్ ఫీజు :

కాకినాడ DCCB బ్యాంక్ క్లర్క్ & అసిస్టెంట్ మేనేజర్  కోసం దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ మరియు దరఖాస్తు రుసుము చెల్లించడానికి చివరి తేదీ 3 డిసెంబర్ 2021. రిజర్వ్ చేయబడిన మరియు అన్‌రిజర్వ్డ్ కేటగిరీల కోసం దరఖాస్తు రుసుము క్రింది విధంగా ఉంది:

Category Application Fee
General/BC 590/-
SC/ST/PC/EXS 413/-

Kakinada DCCB Recruitment 2021 FAQs

ప్ర.కాకినాడ రిక్రూట్‌మెంట్ 2021 కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఎప్పుడు?

జవాబు:కాకినాడ రిక్రూట్‌మెంట్ 2021 కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 03 డిసెంబర్ 2021.

ప్ర. కాకినాడ రిక్రూట్‌మెంట్ 2021 ద్వారా ఎన్ని ఖాళీలు విడుదలయ్యాయి?

జవాబు: కాకినాడ డిసిసిబి బ్యాంక్ రిక్రూట్‌మెంట్ 2021 కింద మొత్తం 75 ఖాళీలు విడుదలయ్యాయి.

ప్ర : కాకినాడ DCCB బ్యాంక్ 2021 కోసం దరఖాస్తు చేయడానికి గరిష్ట వయోపరిమితి ఎంత?

జవాబు:  కాకినాడ DCCB బ్యాంక్ రిక్రూట్‌మెంట్ 2021 కోసం అభ్యర్థులు తప్పనిసరిగా 30 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉండకూడదు.

ప్ర : కాకినాడ DCCB బ్యాంక్ 2021 కోసం దరఖాస్తు చేయడానికి కావాల్సిన విద్యార్హతలు ఏమిటి? 

జ: ఏదైనా డిగ్రీ

************************************************************************

Kakinada DCCB Bank Recruitment For Staff Assistant & Assistant Manager Posts 2021, కాకినాడ DCCB బ్యాంక్ రిక్రూట్‌మెంట్_4.1Kakinada DCCB Bank Recruitment For Staff Assistant & Assistant Manager Posts 2021, కాకినాడ DCCB బ్యాంక్ రిక్రూట్‌మెంట్_5.1

 

 

 

Sharing is caring!

FAQs

Ans. The last date to apply online for Kadapa Recruitment 2021 is 03rd December 2021.

Kakinada DCCB Bank Recruitment For Staff Assistant & Assistant Manager Posts 2021, కాకినాడ DCCB బ్యాంక్ రిక్రూట్‌మెంట్_6.1