Telugu govt jobs   »   Karnam Malleswari appointed 1st vice chancellor...

Karnam Malleswari appointed 1st vice chancellor of Delhi Sports University | ఢిల్లీ క్రీడా విశ్వవిద్యాలయానికి మొదటి ఉప కులపతి గా కరణం మల్లేశ్వరి నియామకం

ఢిల్లీ క్రీడా విశ్వవిద్యాలయానికి మొదటి ఉప కులపతి గా కరణం మల్లేశ్వరి నియామకం 

Karnam Malleswari appointed 1st vice chancellor of Delhi Sports University | ఢిల్లీ క్రీడా విశ్వవిద్యాలయానికి మొదటి ఉప కులపతి గా కరణం మల్లేశ్వరి నియామకం_2.1

ఒలింపిక్ పతక విజేత మాజీ వెయిట్ లిఫ్టర్ కర్ణం మల్లేశ్వరిని ఢిల్లీ స్పోర్ట్స్ యూనివర్శిటీకి మొదటి వైస్ ఛాన్సలర్‌గా నియమించారు. ఒలింపిక్ పతకాన్ని సాధించిన తొలి భారతీయ మహిళా వెయిట్ లిఫ్టర్ ఆమె. 2000 సం.లో సిడ్నీ ఒలింపిక్స్‌లో 110 కిలోగ్రాములు, 130 కిలోగ్రాములు ‘స్నాచ్’, ‘క్లీన్ అండ్ జెర్క్’ విభాగాల్లో విజయం సాధించి చరిత్ర సృష్టించింది. ఆమెకు రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు, అర్జున అవార్డు, పద్మశ్రీ అవార్డులు కూడా లభించాయి.

adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి 
Andhra Pradesh State GK PDF డౌన్లోడ్

ఆంధ్ర ప్రదేశ్ జాగ్రఫీ కి సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలు

 

Telangana State GK PDF డౌన్లోడ్

 

monthly కరెంటు అఫైర్స్ pdf డౌన్లోడ్  weekly కరెంటు అఫైర్స్ pdf డౌన్లోడ్

 

Karnam Malleswari appointed 1st vice chancellor of Delhi Sports University | ఢిల్లీ క్రీడా విశ్వవిద్యాలయానికి మొదటి ఉప కులపతి గా కరణం మల్లేశ్వరి నియామకం_3.1Karnam Malleswari appointed 1st vice chancellor of Delhi Sports University | ఢిల్లీ క్రీడా విశ్వవిద్యాలయానికి మొదటి ఉప కులపతి గా కరణం మల్లేశ్వరి నియామకం_4.1

 

 

 

 

 

 

 

Sharing is caring!

Karnam Malleswari appointed 1st vice chancellor of Delhi Sports University | ఢిల్లీ క్రీడా విశ్వవిద్యాలయానికి మొదటి ఉప కులపతి గా కరణం మల్లేశ్వరి నియామకం_5.1