Telugu govt jobs   »   Kerala’s new Smart Kitchen Scheme |...

Kerala’s new Smart Kitchen Scheme | కేరళలో కొత్త ‘స్మార్ట్ కిచెన్’ స్కీం

కేరళలో కొత్త స్మార్ట్ కిచెన్ స్కీం

Kerala's new Smart Kitchen Scheme | కేరళలో కొత్త 'స్మార్ట్ కిచెన్' స్కీం_2.1

లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్ డిఎఫ్) యొక్క వాగ్ధానాలను నెరవేర్చడానికి రాష్ట్రంలో “స్మార్ట్ కిచెన్ స్కీం” అమలుపై కార్యదర్శి స్థాయి కమిటీ మార్గదర్శకాలు మరియు సిఫార్సులను రూపొందిస్తుందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రకటించారు. ఇది మహిళల గృహ కార్మికుల పనిభారాన్ని లెక్కించడం మరియు తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుంది. స్మార్ట్ కిచెన్ స్కీం జూలై 10, 2021 నాటికి ప్రారంభించబడుతుంది.

ఈ పథకం కింద, రాష్ట్ర మహిళలు తమ వంటగదిని పునరుద్ధరించుకోడానికి రుణం ఇవ్వబడుతుంది. ఇన్ స్టాల్ మెంట్ స్కీంల్లో తక్కువ వడ్డీ రేటుతో రుణం అందించబడుతుంది. ఈ పథకం మహిళల యొక్క పనిభారాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తుంది.

అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:

  • కేరళ సిఎం: పినరయి విజయన్.
  • కేరళ గవర్నర్: ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్.

 

adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి  

Andhra Pradesh State GK PDF డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి

ఆంధ్ర ప్రదేశ్ జాగ్రఫీ మరియు వీక్లీ కరెంటు అఫైర్స్ డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి

27 మే 2021 యొక్క కరెంటు అఫైర్స్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

 

Kerala's new Smart Kitchen Scheme | కేరళలో కొత్త 'స్మార్ట్ కిచెన్' స్కీం_3.1

Kerala's new Smart Kitchen Scheme | కేరళలో కొత్త 'స్మార్ట్ కిచెన్' స్కీం_4.1

 

Sharing is caring!