APPSC & TSPSC,SI,బ్యాంకింగ్,SSC వంటి అన్ని పోటి పరీక్షలకు ఉపయోగపడే విధంగా అన్ని అంశాలు మరియు తాజా సమాచారం వేగంగా adda247 ద్వారా అందించబడుతుంది.
లడక్ ‘పానీ మాహ్’ను ప్రారంభించింది : స్వచ్ఛమైన నీటి ప్రాముఖ్యత గురించి గ్రామస్తులకు తెలియజేయడానికి ‘పానీ మాహ్’(‘Pani Maah’)ను లడఖ్‌లో ప్రారంభించారు. ‘హర్ ఘర్ జల్’ కై ప్రతి జిల్లాలో లడఖ్ ప్రభుత్వం మొదటి విడుత కోసం రూ. 2.5 మిలియన్ రివార్డును ప్రకటించింది. నీటి నాణ్యత పరీక్ష, నీటి సరఫరా ప్రణాళిక మరియు వ్యూహరచన పై ‘పానీ మాహ్’ చొరవ దృష్టి సారిస్తుంది.
అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:
లడక్ లెఫ్టినెంట్ గవర్నర్: రాధా కృష్ణ మాథుర్
ఉచిత స్టడీ మెటీరియల్ పొందండి: