తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు మరియు కేంద్ర ప్రభుత్వం, రైల్వే, బ్యాంకింగ్ నుండి అనేక ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల అయ్యాయి. సంబంధింత ఉద్యోగ నోటిఫికేషన్ లకు డిసెంబర్ 2024లో పరీక్షలు జరగనున్నాయి. TGPSC గ్రూప్-2, IBPS SO మెయిన్స్, RRB RPF SI, RRB టెక్నీషియన్ (గ్రేడ్-1, 3), RRB JE, IDBI, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా LBO, AP NMMS, SSC స్టెనోగ్రాఫర్ వంటి పరిక్షలకు డిసెంబర్ 2024 నెలలో పరీక్షలు జరగబోతున్నాయి. పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు పరీక్ష తేదీలను తెలుసుకోవడం చాలా ముఖ్యం. చాలా మంది అభ్యర్ధులు సమయాభావం కారణంగా పూర్తి సిలబస్‌ను కవర్ చేయడంలో విఫలమవుతున్నారు. రాబోయే పరీక్ష తేదీలను తెలుసుకోవడం ద్వారా, అభ్యర్ధులు ఒక అధ్యయన ప్రణాళికను సిద్ధం చేయవచ్చు మరియు పూర్తి సిలబస్‌ను సకాలంలో కవర్ చేయవచ్చు. ఈ కధనంలో ఏ పరీక్షా ఏ తేదిలో జరగబోతుందో పరీక్షా షెడ్యూల్ ని తనిఖి చేయండి.
డిసెంబర్ 2024లో జరగబోయే పరీక్షల షెడ్యూల్
దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభత్వ మరియు రాష్ట్ర ప్రభత్వ సంస్థలు వివిధ ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌లను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అర్హులైన అభ్యర్థులు ఇప్పటికే దరఖాస్తు చేసుకుని పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. పలు ఉద్యోగ, ప్రవేశ ప్రకటనలకు సంబంధించి పరీక్షలు డిసెంబర్ 2024 నెలలో జరగనున్నాయి. ఇక్కడ మేము డిసెంబర్ 2024 లో జరిగే APPSC, TSPSC మరియు ఇతర పరీక్షలు తేదీలను అందించాము.
డిసెంబర్‌లో జరగనున్న పరీక్షల తేదీలు | |
పరీక్ష పేరు | పరీక్షల తేదీలు |
IDBI బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ | డిసెంబర్ 1 |
RRB RPF SI | డిసెంబర్ 2, 3, 9, 12, 13 |
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లోకల్ బ్యాంక్ ఆఫీసర్ | డిసెంబర్ 4 |
AP NMMS | డిసెంబర్ 8 |
SSC జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్ | డిసెంబర్ 9 |
SSC స్టెనోగ్రాఫర్ | డిసెంబర్ 10, 11 |
CTET డిసెంబర్ 2024 | డిసెంబర్ 14 |
IBPS స్పెషలిస్ట్ ఆఫీసర్ మెయిన్స్ | డిసెంబర్ 14 |
TGPSC గ్రూప్-2 | డిసెంబర్ 15, 16 |
RRB జూనియర్ ఇంజినీర్ | డిసెంబర్ 16, 17, 18 |
RRB టెక్నీషియన్ (గ్రేడ్-1, 3) | డిసెంబర్ 19, 20, 23, 24, 26, 28, 29 |
TG MHSRB మల్టీ-పర్పస్ హెల్త్ అసిస్టెంట్ | డిసెంబర్ 29 |
మరింత చదవండి | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
Adda247 తెలుగు APP | ఇక్కడ క్లిక్ చేయండి |
Adda247 తెలుగు Youtube Official Channel | ఇక్కడ క్లిక్ చేయండి |