Telugu govt jobs   »   Manduadih railway station renamed as Banaras...

Manduadih railway station renamed as Banaras | మండువాడిహ్ రైల్వే స్టేషన్ పేరుని బనారస్ గా మార్చబడింది

మండువాడిహ్ రైల్వే స్టేషన్ పేరుని బనారస్ గా మార్చబడింది

Manduadih railway station renamed as Banaras | మండువాడిహ్ రైల్వే స్టేషన్ పేరుని బనారస్ గా మార్చబడింది_2.1

మండువాడిహ్ రైల్వే స్టేషన్‌ను ఈశాన్య రైల్వే (ఎన్‌ఇఆర్) బనారస్ గా మార్చనుంది. రైల్వే బోర్డు కొత్త పేరుకు ఆమోదం తెలిపిన తరువాత పాత సంకేతబోర్డును కొత్తగా ఎన్‌ఇఆర్ భర్తీ చేయనుంది. కొత్తగా పెయింట్ చేసిన సైన్ బోర్డులను బనారస్‌ అని హిందీ, సంస్కృతం, ఇంగ్లీష్ మరియు ఉర్దూ భాషలలో పెట్టనున్నారు.

మాజీ రైల్వే మంత్రి మరియు ప్రస్తుత జమ్మూ కాశ్మీర్ గవర్నర్ మనోజ్ సింగ్ అభ్యర్థనను సమర్పించినప్పుడు  2019 లో స్టేషన్ పేరును మార్చే ప్రక్రియ ప్రారంభమైంది. అదే సంవత్సరంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ ప్రతిపాదనను అంగీకరించి హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు పంపింది.

ఆన్లైన్ లైవ్ క్లాసుల వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి

ఉచిత స్టడీ మెటీరియల్ పొందండి:

మే నెల వారి కరెంట్ అఫైర్స్ PDF  తెలుగులో  మే నెలవారీ కరెంట్ అఫైర్స్PDF  English లో
జూన్ నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF
తెలంగాణా స్టేట్ GK PDF తెలుగు లో Static GK PDF

Sharing is caring!

Manduadih railway station renamed as Banaras | మండువాడిహ్ రైల్వే స్టేషన్ పేరుని బనారస్ గా మార్చబడింది_3.1