MHSRB TS మెడికల్ ఆఫీసర్ సిలబస్ 2023
MHSRB TS మెడికల్ ఆఫీసర్ సిలబస్ 2023 : మెడికల్ & హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్, తెలంగాణ మెడికల్ ఆఫీసర్ సిలబస్ ను ఇంకా అధికారికంగా విడుదల చేయలేదు. MHSRB TS మెడికల్ ఆఫీసర్ రిక్రూట్‌మెంట్ 2023 నోటిఫికేషన్‌ను 13 జూలై 2023న తన అధికారిక వెబ్సైట్ tspsc.gov.inలో విడుదల చేసింది. ఆయుష్ డిపార్ట్‌మెంట్‌లో మెడికల్ ఆఫీసర్ (యునాని/ హోమియోపతి/ ఆయుర్వేదం) పోస్టులు మొత్తం 156 ఖాళీలును విడుదల చేసింది.
MHSRB TS మెడికల్ ఆఫీసర్ దరఖాస్తు చేసిన అభ్యర్ధులు ఇప్పటి నుండే తమ ప్రిపరేషన్ ను మొదలుపెడతారు. ప్రిపరేషన్ ను మొదలు పెట్టేటప్పుడు పరీక్షా సరళి మరియు సిలబస్ తనిఖీ చేయడం అవసరం. MHSRB TS మెడికల్ ఆఫీసర్ సిలబస్ ను ఇంకా అధికారికంగా విడుదల చేయకపోయినా కొన్ని రిఫరెన్స్ ప్రకారం ఇక్కడ పరీక్షా సరళి అందించాము. మరిన్ని వివరాలకు ఈ కధనాన్ని చదవండి.
APPSC/TSPSC Sure shot Selection Group
MHSRB TS మెడికల్ ఆఫీసర్ సిలబస్ 2023 అవలోకనం
MHSRB ఆయుష్ డిపార్ట్‌మెంట్‌లో మెడికల్ ఆఫీసర్ (యునాని/ హోమియోపతి/ ఆయుర్వేదం) పోస్టులు మొత్తం 156 ఖాళీలును విడుదల చేసింది. MHSRB TS మెడికల్ ఆఫీసర్ సిలబస్ 2023 అవలోకనం దిగువ పట్టికలో అందించాము.
MHSRB TS మెడికల్ ఆఫీసర్ రిక్రూట్‌మెంట్ సిలబస్ 2023 అవలోకనం |
|
సంస్థ పేరు | తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) |
పోస్ట్ పేరు | మెడికల్ ఆఫీసర్ |
పోస్ట్‌ల సంఖ్య | 156 పోస్ట్‌లు |
నోటిఫికేషన్ విడుదల తేదీ | 13 జూలై 2023 |
దరఖాస్తు ప్రారంభ తేదీ | 07 ఆగస్టు 2023 |
దరఖాస్తు ముగింపు తేదీ | 21 సెప్టెంబర్ 2023 |
వర్గం | సిలబస్ |
ఉద్యోగ స్థానం | తెలంగాణ |
అధికారిక సైట్ | https://mhsrb.telangana.gov.in/ |
MHSRB తెలంగాణ మెడికల్ ఆఫీసర్ అర్హత ప్రమాణాలు
MHSRB TS మెడికల్ ఆఫీసర్ ఎంపిక ప్రక్రియ
- దరఖాస్తుదారులు 100 పాయింట్లకు వచ్చిన పాయింట్స్ ఆధారంగా ఎంపిక చేయబడతారు:
- అర్హత పరీక్షలో పొందిన మార్కుల శాతానికి గరిష్టంగా 80 పాయింట్లు ఇవ్వబడతాయి.
- కాంట్రాక్ట్/అవుట్‌సోర్సింగ్ ప్రాతిపదికన రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రులు/సంస్థలు/కార్యక్రమాలలో సేవకు గరిష్టంగా 20 పాయింట్లు ఇవ్వబడతాయి.
More Important Links on TSPSC : |
Telangana State GK |
Polity Study Material in Telugu |
Economics Study Material in Telugu |
Telangana State Formation – Movement |
MHSRB తెలంగాణ మెడికల్ ఆఫీసర్ ఆన్‌లైన్ దరఖాస్తు 2023
MHSRB TS మెడికల్ ఆఫీసర్ పరీక్షా సరళి
MHSRB TS మెడికల్ ఆఫీసర్ పరీక్షా సరళి 2023 : MHSRB TS మెడికల్ ఆఫీసర్ పరీక్షా సరళి ను ఇంకా అధికారికంగా విడుదల చేయలేదు. అభ్యర్థులు వ్రాత పరీక్షలో వారి పనితీరు ఆధారంగా స్థానానికి ఎంపిక చేయబడతారు, దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది. అధికారిక తెలంగాణ మెడికల్ ఆఫీసర్ పరీక్షా సరళి ఇంకా వెబ్‌సైట్‌లో అందుబాటులోకి రాలేదు. పూర్తి వివరాలు అందుబాటులో లేవు. కొన్ని రిఫరెన్స్ ప్రకారం ఇక్కడ పరీక్షా సరళి అందించాము. MHSRB TS మెడికల్ ఆఫీసర్ సిలబస్ ను విడుదల చేయగానే మేము ఇక్కడ అప్డేట్ చేస్తాము.
పేపర్ | సబ్జెక్ట్ | ప్రశ్నల సంఖ్య | వ్యవధి | మార్కులు |
పేపర్ – I | జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ (డిగ్రీ స్టాండర్డ్) | 150 | 150 | 150 |
పేపర్ – II | సంబంధిత సబ్జెక్ట్ | 150 | 150 | 300 |
మొత్తం | 450 |
MHSRB TS మెడికల్ ఆఫీసర్ సిలబస్
MHSRB TS మెడికల్ ఆఫీసర్ సిలబస్ 2023 : మెడికల్ & హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్, తెలంగాణ మెడికల్ ఆఫీసర్ సిలబస్ ను ఇంకా విడుదల చేయలేదు. MHSRB TS మెడికల్ ఆఫీసర్ పోస్ట్ కి దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్ధులు పైన ఇచ్చిన రిఫరెన్స్ ప్రకారం మీ ప్రిపరేషన్ మొదలు పెట్టండి. MHSRB TS మెడికల్ ఆఫీసర్ సిలబస్ అధికారిక వెబ్సైట్ లో విడుదల చేయగానే మేము ఇక్కడ అప్డేట్ చేస్తాము.
MHSRB TS మెడికల్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ 2023
మరింత చదవండి: | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |