Telugu govt jobs   »   Miyavaki forest in every mandal of...

Miyavaki forest in every mandal of Telengana | తెలంగాణాలో మండలానికి ఒక మియావాకి అడవి

తెలంగాణాలో మండలానికి ఒక మియావాకి అడవి

See the source image

పల్లె, పట్టాన ప్రకృతి వనాల పేరుతో చిట్టడవులను ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో చిట్టడవి 5 నుంచి 10 ఎకరాల విస్తీర్ణంలో ఉండనుంది. జపాన్లో విజయవంతమైన మియావాకి విధానం లో పెంచనున్నారు. రాష్ట్రం లో దీనిని ‘యాదాద్రి నమూనా’గా పిలుస్తున్నారు. తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ మొక్కలు నాటే ఈ విధానంతో తక్కువ కాలంలోనే ఆ ప్రాంతం దట్టమైన అడవిని తలపిస్తుంది.

తెలంగాణా లో 590 మండలాలు ఉన్నాయిప్రతీ మండల కేంద్రానికి లేదా పెద్ద గ్రామా పంచాయితీ లో ఒకటిని పరిగణ లోకి తీసుకుంటారు. ఈ లెక్కన 590 గ్రామీణ ప్రాంతాలలో ప్రకృతీ వానలు ఏర్పడనున్నయి. కనిష్టం గా 2,900 ఎకరాలు గరిష్టంగా 5,900 ఎకరాల్లోఈ వనాల్ని ఏర్పాటు చెయ్యాలి అనేది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం.

                   adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి 
Andhra Pradesh State GK PDF డౌన్లోడ్

ఆంధ్ర ప్రదేశ్ జాగ్రఫీ కి సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలు

 

Telangana State GK PDF డౌన్లోడ్

 

monthly కరెంటు అఫైర్స్ pdf డౌన్లోడ్  weekly కరెంటు అఫైర్స్ pdf డౌన్లోడ్

 

Miyavaki forest in every mandal of Telengana | తెలంగాణాలో మండలానికి ఒక మియావాకి అడవి_3.1Miyavaki forest in every mandal of Telengana | తెలంగాణాలో మండలానికి ఒక మియావాకి అడవి_4.1

 

 

 

 

 

 

Miyavaki forest in every mandal of Telengana | తెలంగాణాలో మండలానికి ఒక మియావాకి అడవి_5.1

Miyavaki forest in every mandal of Telengana | తెలంగాణాలో మండలానికి ఒక మియావాకి అడవి_6.1

 

 

 

 

 

 

Miyavaki forest in every mandal of Telengana | తెలంగాణాలో మండలానికి ఒక మియావాకి అడవి_7.1Miyavaki forest in every mandal of Telengana | తెలంగాణాలో మండలానికి ఒక మియావాకి అడవి_8.1

 

 

 

Sharing is caring!