Telugu govt jobs   »   నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF
Top Performing

నవంబర్ 2024 నెలవారీ కరెంట్ అఫైర్స్ తెలుగులో, డౌన్‌లోడ్ PDF

తెలుగులో నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF నవంబర్ 2024: APPSC, TSPSC గ్రూప్‌లు, AP & TS SI, మరియు కానిస్టేబుల్, SSC మరియు రైల్వేల కోసం 2024లోని అన్ని నెలల కోసం నెలవారీ కరెంట్ అఫైర్స్ PDFని తెలుగులో డౌన్‌లోడ్ చేసుకోండి. Adda247 Teluguలో ఉచితంగా నెలవారీ కరెంట్ అఫైర్స్ PDFని తెలుగులో డౌన్‌లోడ్ చేసుకోండి.

 నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో(నవంబర్ 2024)
 నెల నవంబర్ 2024

UPSC EPFO పర్సనల్ అసిస్టెంట్ రిక్రూట్‌మెంట్ 2024 నోటిఫికేషన్ విడుదల_30.1

Adda247 APP

తెలుగులో నవంబర్ 2024 నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF

APPSC Group 1, TSPSC Groups, UPSC, SSC వంటి మొదలగు పరీక్షలకు సిద్దం అవుతున్న అభ్యర్ధులకు జనరల్ స్టడీస్ పై అవగాహన తప్పనిసరి. కాబట్టి  Adda247 తెలుగు లో  జనరల్ స్టడీస్ విభాగం కై కొన్ని సబ్జెక్టు లను pdf రూపం లో ఆసక్తి గల అభ్యర్ధులకు అందిస్తుంది. వీటిలో నెలవారీ కరెంట్ అఫైర్స్ చాలా అవసరం. APPSC, TSPSC Groups, UPSC, SSC వంటి అన్ని పోటి పరిక్షలలో జనరల్ స్టడీస్ లోని ముఖ్యమైన అంశం కరెంట్ అఫైర్స్. సుమారు అన్ని పోటీ పరీక్షలలో అధిక సంఖ్యలో మార్కులు సాధించడానికి ఈ విభాగం ఎంతగానో ఉపయోగపడుతుంది,కావున ఈ వ్యాసంలో, APPSC, TSPSC Groups, UPSC, SSC వంటి అన్ని పోటి పరిక్షలలో ఉపయోగపడే విధంగా నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF  రూపంలో మేము అందిస్తున్నాము.

తెలుగులో నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF: నవంబర్ 2024 PDF డౌన్‌లోడ్

తెలుగులో నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF: కరెంట్ అఫైర్స్ కు సంబంధించి అంతర్జాతీయ, జాతీయ,రాష్ట్రీయ అంశాలతో పాటు, క్రీడలు, గ్రంధాలు& రచయితలు, వాణిజ్యం, బ్యాంకింగ్, ముఖ్యమైన తేదీలు, ముఖ్యమైన రోజులు, జాతీయ మరియు అంతర్జాతీయ ఒప్పందాలు, నియామకాలు మరియు ఇతర స్టాటిక్ అంశాలతో కూడిన సమగ్ర సమాచారాన్ని ఇక్కడ విభాగాల వారీగా, నెలల వారీగా పొందగలరు. APPSC, TSPSC, SSC, రైల్వే , UPSC మరియు ఇతర పరీక్షలకు ఉపయోగపడే విధంగా రూపొందించడం జరిగింది. ఈ వ్యాసంలో మీరు అన్ని నెలలకు సంబంధించిన PDF లను డౌన్లోడ్ చేసుకోండి.

నవంబర్ 2024 నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో

తెలుగులో నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF
నెల  డౌన్లోడ్ PDF 
అక్టోబర్ 2024 డౌన్లోడ్ PDF
సెప్టెంబర్ 2024 డౌన్లోడ్ PDF
ఆగష్టు 2024 డౌన్లోడ్ PDF
జూలై 2024 డౌన్లోడ్ PDF
జూన్ 2024
డౌన్లోడ్ PDF
మే 2024
డౌన్లోడ్ PDF
ఏప్రిల్ 2024  డౌన్లోడ్ PDF
మార్చి 2024 డౌన్లోడ్ PDF
ఫిబ్రవరి 2024  డౌన్లోడ్ PDF
జనవరి 2024  డౌన్లోడ్ PDF

 

TEST PRIME - Including All Andhra pradesh Exams

నవంబర్ 2024 నెలవారీ కరెంట్ అఫైర్స్ తెలుగులో, డౌన్‌లోడ్ PDF_5.1

ADDAPEDIA 2024 Monthly Current Affairs eBooks By Adda247 (English and Telugu)

మరింత చదవండి: 
తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!

నవంబర్ 2024 నెలవారీ కరెంట్ అఫైర్స్ తెలుగులో, డౌన్‌లోడ్ PDF_7.1