Biggest Selection offer Test series and E-books | అన్ని ఆన్లైన్ కోర్స్లు మరియు టెస్ట్ సిరీస్ పై అత్యదిక తగ్గింపు : భారీ స్థాయిలో నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. అంశాలను చదవడం మాత్రమే కాదు, వాటిని సాధన చేయడం రివిషన్ చేయడం చాలా అనివార్యం. ఇప్పుడు విద్యార్ధులకు ఉపయోగపడే విధంగా Adda247 కొన్ని ఉపయోగకరమైన మరియు ముఖ్యమైన Online మరియు offline టెస్ట్ సిరీస్ అతి తక్కువ ధరల వద్ద మీకోసం సిద్ధం చేసింది.
APPSC, TSPSC, SSC, రైల్వే పరీక్షలలో విజయం సాధించాలి అంటే ఒక విద్యార్ధి ఎన్నో అంశాలను పరిగణలోనికి తీసుకొని వాటిపై కసరత్తు చెయ్యాల్సి ఉంటుంది. కాని చాల మంది విద్యార్ధులు విఫలమవ్వడానికి కారణం వారిని సరైన మార్గంలో నడిపించే చేయూత లేకపోవడం. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని Adda247 తెలుగు ద్వారా విద్యార్ధులకు అర్ధమయ్యే విధంగా స్థానిక భాష అంటే తెలుగు (సమాచారం పూర్తిగా తెలుగు మరియు ఇంగ్లీష్లో కూడా లభిస్తుంది)లో అవసరమైన అన్ని విషయాలపై పూర్తి స్పష్టత మరియు పూర్తి సమాచారమును, సుదీర్ఘ అనుభవం కలిగిన అధ్యాపకులచే online మరియు offline తరగతులతో కూడిన AP & TS Mega pack ను మీకు అందుబాటులో ఉంచడం జరిగింది.
USE CODE “PREP20”
AP and TS Mega pack for APPSC AND TSPSC
ఈ కోర్స్ యొక్క ముఖ్య ఆకర్షణలు:
- APPSC , తెలంగాణా గ్రూప్-1,2,3,4, SSC, రైల్వే, మరియు బ్యాంకింగ్. ఈ అన్ని పరీక్షలకు ఒక్కటే సమాధానం AP & TS Mega pack.
- 500 గంటలకు పైగా నిడివిగల సమాచారం కేవలం ఒక్క AP & TS Mega pack subscription తో పొందండి.
- అన్ని పరీక్షలకు సంబంధించిన టెస్ట్ సిరీస్ ను ఒక్క AP & TS Mega pack తో పొందండి.
- పూర్తిగా లైవ్ మరియు రికార్డెడ్ తరగతుల్లో నేర్చుకోవడం ద్వారా మీ సందేహాలను తక్షణమే నివృతి చేసుకొనే అవకాసం.
- 84 e-books కేవలం ఒక్క AP & TS Mega pack తో పొందండి.
- ఈ AP & TS Mega pack లో చేరడం ద్వారా మీరు రివిజన్ బ్యాచ్ కు కూడా అర్హత పొందుతారు.
- ఒక సంవత్సరం పాటు ఈ AP & TS Mega pack ద్వారా వచ్చే అన్ని రకాల సమాచారాన్ని పొందానికి మీరు అర్హులు.
ఇతర వాటికి AP & TS mega pack కు మధ్య వ్యత్యాసం
అన్ని offline మరియు ఆన్లైన్ తరగతులు మరియు టెస్ట్ సిరీస్ e-books మీద అత్యధిక తగ్గింపు పొందండి.
Subscribe Now for Unlimited Study Material
మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
********************************************************************************************
Adda247 App for APPSC, TSPSC, Railways, SSC and Banking