Telugu govt jobs   »   MRHFL and IPPB have tied up...

MRHFL and IPPB have tied up for a cash management solution | MRHFL మరియు IPPB నగదు నిర్వహణ పరిష్కారం కోసం ఒప్పందం కుదుర్చుకున్నాయి

MRHFL మరియు IPPB నగదు నిర్వహణ పరిష్కారం కోసం ఒప్పందం కుదుర్చుకున్నాయి

MRHFL and IPPB have tied up for a cash management solution | MRHFL మరియు IPPB నగదు నిర్వహణ పరిష్కారం కోసం ఒప్పందం కుదుర్చుకున్నాయి_2.1

  • మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్షియల్ లిమిటెడ్ యొక్క సబ్సిడరీ అయిన మహీంద్రా రూరల్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (MRHFL), ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB) నగదు నిర్వహణ పరిష్కారం కొరకు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఏర్పరుచుకుంది. భాగస్వామ్యం లో భాగంగా, IPPB తన యాక్సెస్ పాయింట్లు మరియు పోస్టల్ సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా MRHFL కు నగదు నిర్వహణ మరియు సేకరణ సేవలను అందించనుంది.
  • నగదు నిర్వహణ సేవతో, తమ వినియోగదారులు తమ నెలవారీ లేదా త్రైమాసిక రుణ వాయిదాలను 1.36 లక్షలకు పైగా పోస్టాఫీసుల వద్ద తిరిగి చెల్లించగలరని మహీంద్రా రూరల్ హౌసింగ్ ఫైనాన్స్ ఒక ప్రకటనలో తెలిపింది. నగదు నిర్వహణ అనేది వ్యాపార కార్యకలాపాల యొక్క లైఫ్లైన్, IPPB దాని బలమైన నెట్‌వర్క్ మరియు టెక్నాలజీ ప్లాట్‌ఫామ్‌తో కార్పొరేట్‌లు తమ రిసీవబుల్స్ ని సురక్షితంగా మరియు అంతరాయం లేకుండా నిర్వహించడానికి సహాయపడుతుంది.

అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:

  • ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB) ఎం.డి మరియు సి.ఇ.ఒ: జె వెంకట్రాము.
  • ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB) ప్రధాన కార్యాలయం: న్యూఢిల్లీ.

 

కొన్ని ముఖ్యమైన లింకులు 

MRHFL and IPPB have tied up for a cash management solution | MRHFL మరియు IPPB నగదు నిర్వహణ పరిష్కారం కోసం ఒప్పందం కుదుర్చుకున్నాయి_3.1MRHFL and IPPB have tied up for a cash management solution | MRHFL మరియు IPPB నగదు నిర్వహణ పరిష్కారం కోసం ఒప్పందం కుదుర్చుకున్నాయి_4.1

Sharing is caring!

MRHFL and IPPB have tied up for a cash management solution | MRHFL మరియు IPPB నగదు నిర్వహణ పరిష్కారం కోసం ఒప్పందం కుదుర్చుకున్నాయి_5.1