Telugu govt jobs   »   Article   »   NIACL AO Exam Pattern
Top Performing

NIACL AO Exam Pattern 2021 : NIACL AO పరీక్ష విధానం

NIACL AO Exam Pattern : Overview 

NIACL AO Recruitment 2021: NIACL AO రిక్రూట్‌మెంట్ 2021 నోటిఫికేషన్ విడుదలయ్యింది. NIACL AO రిక్రూట్‌మెంట్ 2021కు సంబంధించిన వివరాలు  ఇక్కడ చదవండి మరియు నోటిఫికేషన్  డౌన్‌లోడ్ చేసుకోండి. NIACL AO రిక్రూట్‌మెంట్ 2021 జనరల్‌ పోస్టుల కింద అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌ల నియామకానికి న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ (New India Assurance Company)  నోటిఫికేషన్ విడుదల చేసింది.

NIACL AO రిక్రూట్‌మెంట్ 2021 జనరలిస్టుల పోస్టులకు గాను అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ల కోసం 300 ఖాళీలను నోటిఫై చేసింది. 1 సెప్టెంబర్ 2021 నుండి 21 సెప్టెంబర్ 2021 వరకు NIACL AO రిక్రూట్‌మెంట్ 2021 నియామకానికి అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. NIACL AO రిక్రూట్‌మెంట్ కొరకు ఆసక్తి ఉన్న అభ్యర్థుల కోసం NIACL AO యొక్క పరీక్ష విధానం ను ఈ వ్యాసంలో వివరంగా ఇవ్వబడినది.

Read More : Niacl AO అధికారిక నోటిఫికేషన్ 2021

NIACL AO Exam Pattern : పరీక్ష విధానం 

NIACL AO Exam Pattern : న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (NIACL) AO రిక్రూట్‌మెంట్ 2021 అధికారిక వెబ్‌సైట్‌లో 24 ఆగస్ట్ 2021 న విడుదల చేయబడింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులందరూ తప్పనిసరిగా NIACL AO పరీక్ష విధానం ను తెలుసుకోవాల్సి ఉంటుంది.  NIACL AO పరీక్షలో అడిగే అన్ని ముఖ్యమైన అంశాలను కవర్ చేయడానికి NIACL AO యొక్క పరీక్ష విధానం తెలుసుకోవడం అవసరం. ఇక్కడ, ఈ వ్యాసంలో, NIACL AO పరీక్షా నమూనా 2021 క్రింద వివరంగా ఇవ్వబడ్డాయి.

NIACL AO నియామకానికై ప్రిలిమ్స్, మెయిన్స్ మరియు డిస్క్రిప్టివ్ టెస్ట్ వంటి మూడు దశలు ఉంటాయి.NIACL AO యొక్క ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షల  కోసం పరీక్షా విధానం క్రింద ఇవ్వబడింది.

NIACL AO Exam Pattern : Prelims(ప్రిలిమ్స్)

NIACL AO పరీక్షా నమూనా 2021 ప్రిలిమ్స్ పరీక్షలో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీ మరియు ఆంగ్ల భాష అనే 3 విభాగాలు ఉంటాయి.

  • ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలతో 100 మార్కులకు మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి.
  • ప్రతి తప్పు సమాధానానికి 1/4 మార్కు నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది.
  • ప్రతి విభాగానికి 20 నిమిషాల సెక్షనల్ టైమింగ్ ఉంటుంది.
సబ్జెక్టు ప్రశ్నలు  మార్కులు  వ్యవధి 
ఇంగ్లీష్ 30 30 20 minutes
రీజనింగ్ 35 35 20 minutes
న్యూమరికల్ ఎబిలిటీ 35 35 20 minutes
 మొత్తం  100 100  60 minutes

Read More: NIACL AO Recruitment Notification details

NIACL AO Exam Pattern : Mains(మెయిన్స్)

NIACL AO మెయిన్స్ పరీక్ష లో రీజనింగ్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ మరియు జనరల్ అవేర్‌నెస్ అనే నాలుగు విభాగాలను కలిగి ఉంటుంది.

  • ప్రతి తప్పు సమాధానానికి 1/4 మార్కు నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది.
  • NIACL AO మెయిన్ పరీక్ష లో, మొత్తం సమయం 120 నిమిషాలు.
సంఖ్య  సబ్జెక్టు ప్రశ్నలు  మార్కులు  వ్యవధి 
1. రీజనింగ్ ఎబిలిటీ 50 50  120 నిమిషాలు
2. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 50 50
3. జనరల్ అవేర్నెస్ 50 50
4. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 50 50
 మొత్తం 200 200

Read More : RRB NTPC CBT-2 Study  Plan 2021

NIACL AO Exam Pattern : Discriptive Test(డిస్క్రిప్టివ్ పరీక్ష)

NIACL AO డిస్క్రిప్టివ్ టెస్ట్ లో 30 నిమిషాల వ్యవధి తో 30 మార్కులకు నిర్వహించబడుతుంది. NIACL AO డిస్క్రిప్టివ్ టెస్ట్ ఆన్‌లైన్‌లో మాత్రమే నిర్వహించబడుతుంది.

NIACL AO డిస్క్రిప్టివ్ టెస్ట్
Essay (వ్యాసం) 20 మార్కులు
Letter Writing(లేఖను రాయడం) 10 మార్కులు

Read More : Weekly Current Affairs in Telugu

NIACL AO Exam Pattern : FAQs

ప్ర. NIACL AO రిక్రూట్‌మెంట్ 2021 కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు ప్రారంభ తేదీ ఏమిటి?

జ: 1 సెప్టెంబర్ 2021 NIACL AO రిక్రూట్‌మెంట్ 2021 కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు ప్రారంభ తేదీ.

 

ప్ర. NIACL AO రిక్రూట్‌మెంట్ 2021 కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి చివరి తేదీ ఏమిటి?

జ: NIACL AO రిక్రూట్‌మెంట్ 2021 కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి 21 సెప్టెంబర్ 2021 చివరి తేదీ.

 

ప్ర. NIALC పూర్తి రూపం ఏమిటి?

జ: NIACL యొక్క పూర్తి రూపం ది న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్.

 

ప్ర. NIACL AO నియామకం ఎలా ఉంటుంది?

జ: అభ్యర్థులు NIACL AO రిక్రూట్‌మెంట్ 2021 కోసం ఆన్‌లైన్‌లో ప్రిలిమ్స్,మెయిన్స్ మరియు డిస్క్రిప్టివ్ టెస్ట్ వంటి మూడు దశలకు హాజరుకావాల్సి ఉంటుంది,ఆపై నియామకం ఉంటుంది.

 

ప్ర. NIACL AO ప్రిలిమ్స్ & మెయిన్స్ పరిక్షలో నెగటివ్ మార్కింగ్ ఉంటుందా?

జ: ప్రిలిమ్స్ & మెయిన్స్ పరిక్ష రెండింటిలోను ప్రతి తప్పు సమాధానానికి 1/4 మార్కు నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది.

Shathabdhi Batch RRB NTPC CBT-2
For RRB NTPC CBT-2

ఆన్లైన్ లైవ్ క్లాసుల వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

ఉచిత స్టడీ మెటీరియల్ పొందండి:

Sharing is caring!

NIACL AO Exam Pattern 2021 : NIACL AO పరీక్ష విధానం_4.1