Telugu govt jobs   »   Latest Job Alert   »   NIPER Hyderabad Recruitment 2022
Top Performing

NIPER Non-Teaching Recruitment 2022, NIPER హైదరాబాద్ లో నాన్ టీచింగ్  పోస్టులు 

NIPER Hyderabad Recruitment 2022, National Institute of Pharmaceutical Education and Research (NIPER) has invited online applications for the Non Faculty Staff Recruitment 2022. Those Candidates who are interested in the NIPER Hyderabad Vacancy 2022 Details & Completed all Eligibility Criteria can read the Notification & Apply Online.

NIPER Non-Teaching Recruitment 2022
Number of posts 20
Last date for submission of Online Application  02 March, 2022

 

NIPER Hyderabad Recruitment 2022

నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌(నైపర్‌) హైదరాబాద్ నాన్ ఫ్యాకల్టీ స్టాఫ్ 20  ఉద్యోగాల భర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది . మీరు NIPER హైదరాబాద్ రిక్రూట్‌మెంట్ 2022కి 01 ఫిబ్రవరి 2022 నుండి 02 మార్చి 2022 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి ముందు పూర్తి NIPER హైదరాబాద్ 2022 నోటిఫికేషన్‌ను చదవండి. NIPER హైదరాబాద్ నాన్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు 2022 ప్రకటనల సంక్షిప్త వివరణ ఇక్కడ ఉంది:

TS SI Exam Pattern and Selection process 2021, Salary details | TS SI పరీక్షా విధానం, ఎంపిక ప్రక్రియ, జీతంAPPSC/TSPSC Sure shot Selection Group

 

NIPER Hyderabad Recruitment 2022- Overview

సంస్థ పేరు National Institute of Pharmaceutical Education and Research (NIPER) 
పోస్ట్ పేరు Non Faculty Staff
ఖాళీలు 20
ఆన్లైన్ దరఖాస్తు మొదలు తేది 01 February, 2022
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేది 02 March, 2022
జాబ్ లొకేషన్ Hyderabad
అధికారిక వెబ్ సైట్ www.niperhyd.ac.in

 

NIPER Hyderabad Vacancy – Category Wise | NIPER హైదరాబాద్ ఖాళీల వివరాలు

NIPER హైదరాబాద్ వివిధ నాన్-టీచింగ్ పోస్టులకు గాను నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి సంబంధించి మొత్తం 11 పోస్టులకు గాను పోస్టుల వారీగా ఖాళీల వివరాలు రిజర్వేషన్ ఆధారంగా క్రింది పట్టిక నందు పొందుపరచడం జరిగింది. అభ్యర్ధులు పూర్తి అర్హత ప్రమాణాలు మరియు పని అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని పోస్టుల వారీగా దరఖాస్తు చేయవలసి ఉంటుంది .

పోస్టు పేరు UR SC ST OBC EWS Total
Scientist/Technical Supervisor Grade-I 03 00 00 00 00 03
Scientist/Technical Supervisor Grade-II 02 00 00 00 00 02
Administrative Officer 01 00 00 00 00 01
Technical Assistant 01 00 00 00 00 01
Accountant 02 00 00 00 00 02
Receptionist cum Telephone Operator 01 00 00 00 00 01
Storekeeper 01 00 00 00 00 01
Junior Hindi Translator 01 00 00 00 00 01
Assistant Grade-I 01 00 00 00 00 01
Assistant Grade-II 02 00 00 01 00 03
Junior Technical Assistant 03 00 00 01 00 04
Total 18 00 00 02 00 20

Read More: Telangana History PDF In Telugu | తెలంగాణ చరిత్ర స్టడీ మెటీరియల్ PDF

 

NIPER Hyderabad Non-Faculty Posts Eligibility Criteria | NIPER నాన్-టీచింగ్ పోస్టుల అర్హత ప్రమాణాలు

స్క్రీనింగ్ కమిటీ సిఫార్సు చేసిన అన్ని అర్హత ప్రమాణాలను కలిగిన అభ్యర్థులు బహిరంగ పోటీ రాత పరీక్ష మరియు ఇతర పరీక్షలలో పాల్గొనడానికి ఆహ్వానించబడతారు. పోస్టుల వారీగా అర్హతా ప్రమాణాలు మరియు అనుభవం క్రింది పట్టిక నందు ఉంచడం జరిగింది. కొన్ని పోస్టులకు పని అనుభవం తప్పని సరి, కొన్ని పోస్టులకు విధ్యార్హతతో పాటు కంప్యూటర్ అనుభవం కావాలి. పూర్తి వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.

Post Name Educational Qualification Age Limit
Scientist/Technical Supervisor Grade-I M.Sc./M.Pharma /M.V.Sc from a recognized University/Institute & 04 years of experience. 40 Years
Scientist/Technical Supervisor Grade-II M.Sc./M.Pharm/M.V.Sc from recognized University/Institute & 02 years of experience. 35 Years
Administrative Officer Bachelor’s degree in any discipline from recognized Institute/ University & 05 years of experience.
Technical Assistant Bachelor’s degree in Computer Sciences (B.Sc) from a recognized University/Institute & 03 years of experience.
Accountant B. Com from a recognised University/ Institute & 03 years of experience.
Receptionist cum Telephone Operator Graduation in any discipline from a recognized University & 03 years of experience.
Storekeeper Bachelor’s degree in science/Commerce from a recognized
University/Institute & 03 years of experience.
Junior Hindi Translator Master’s Degree of a recognized university in Hindi or English with English or Hindi as a main subject at the degree level OR Master’s degree from a recognized University in any subject with Hindi as medium of Examination with English as a compulsory subject at degree level OR Bachelor’s degree with Hindi and English as main subject either of the two as medium of Examination and other as main subject plus recognized diploma Certificate Course in translation from Hindi to English and vice Versa or two years’ experience of Translation work from Hindi to English and vice versa in Central Government Office. Including Government of India undertaking.
Assistant Grade-I Graduation in any discipline from a recognized University/Institute & 02 years of experience.
Assistant Grade-II Bachelor’s degree in any discipline from a recognized University/Institute.
Junior Technical Assistant Senior Secondary (10+2) with Science Subject. 27 Years
Age Calculated as on 02.03.2022

 

APPSC GROUP-4 - Junior Assistant & Computer Assistant online test series in telugu

 

NIPER Hyderabad Non-Faculty Posts Application Fee | NIPER దరఖాస్తు రుసుము

NIPER హైదరాబాద్ రిక్రూట్మెంట్ 2022 కి సంబంధించిన దరఖాస్తు రుసుము వివరాలు క్రింది పట్టిక నందు ఉంచాము. మహిళలు మరియు PWD అభ్యర్ధులు మినహా మిగిలిన వారంతా 500/- రుసుము ఆన్లైన్ లో చెల్లించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

NIPER హైదరాబాద్ రిక్రూట్‌మెంట్ 2022
అభ్యర్ధులందరికీ  500/- దరఖాస్తు రుసుమును ఆన్‌లైన్ ద్వారా చెల్లించాలీ
మహిళలు/PWD ఫీజు లేదు

Also read: SSC CHSL 2022 Exam Pattern

 

NIPER Hyderabad Recruitment 2022- Application link | NIPER దరఖాస్తు లింక్

అభ్యర్థులు NIPER హైదరాబాద్ రిక్రూట్‌మెంట్ 2022 అధికారిక వెబ్‌సైట్ http://www.niperhyd.ac.in/ ద్వారా ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేయాలి. నోటిఫికేషన్‌లో ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ను పూర్తి చేయడానికి సంక్షిప్త సూచనలు ఉన్నాయి.  దరఖాస్తు ఫారం నింపే ముందు అనుసరించవలసిన సూచనలను ఇక్కడ పేర్కొనడం జరిగింది.

1. అర్హత గల అభ్యర్థులు తమ దరఖాస్తులను మా వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో మాత్రమే సమర్పించాలి – http://www.niperhyd.ac.in/
2. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి ముందు, అభ్యర్థి తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే ఇమెయిల్ చిరునామా మరియు JPG/JPEG ఫార్మాట్లో  స్కాన్ చేసిన ఫోటో/సంతకం మాత్రమే కలిగి ఉండాలి.
3. అభ్యర్థి ఫోటోగ్రాఫ్ మరియు సంతకం ఫైళ్ల పరిమాణం తప్పనిసరిగా 50 kb మరియు 25 kb కంటే తక్కువగా ఉండాలి.
4. స్కాన్ చేసిన విద్యార్హత నకల్ల కాఫీలు (SSC, HSC, గ్రాడ్యుయేషన్, మాస్టర్, PhD, మొదలైనవి).
5. వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న ‘ఎలా దరఖాస్తు చేయాలి’ అనే అన్ని సూచనల శీర్షికను చదవండి.

అభ్యర్ధులు niperhyd.ac.in వెబ్ సైట్ లోనికి లాగిన్ అవ్వడం ద్వారా దరఖాస్తు చేసుకొనవచ్చు.

NIPER Hyderabad Recruitment 2022- Application link

 

NIPER Hyderabad Recruitment 2022-selection process | NIPER ఎంపిక విధానం

NIPER రిక్రూట్మెంట్ 2022 కి సంబంధించి ఎంపిక ప్రక్రియ రెండు దశలలో ఉంటుంది. వ్రాత పరీక్ష మరియు మౌకిక పరీక్ష ద్వారా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

ఎంపిక ప్రక్రియ క్రింది విధంగా ఉంటుంది:
1. వ్రాత పరీక్ష
2. ఇంటర్వ్యూ

  • ఎంపిక విధానంలో ప్రాథమిక స్క్రీనింగ్ పరీక్ష/వ్రాత పరీక్ష తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది.
  • NIPER హైదరాబాద్ రిక్రూట్‌మెంట్ 2022 తగిన స్టాండింగ్ సెలక్షన్ కమిటీ ద్వారా పరీక్ష విధానం నిర్ణయించబడుతుంది. 
  • ఈ ప్రకటనకు ప్రతిస్పందనగా సమర్పించబడిన అన్ని దరఖాస్తులను సమీక్షించడానికి మరియు అర్హతలు, అనుభవం మరియు ఇతర అంశాల ఆధారంగా అభ్యర్థుల సంఖ్యను సహేతుకమైన మొత్తానికి పరిమితం చేయడానికి ఇన్‌స్టిట్యూట్ స్క్రీనింగ్/షార్ట్ లిస్టింగ్ కమిటీని నియమించవచ్చు.
  • తగు అర్హత ప్రమాణాల నకళ్ళతో కూడిన ఆన్‌లైన్ దరఖాస్తులు మాత్రమే అంగీకరించబడతాయి. దరఖాస్తుదారులు ఎంపిక సమయంలో ఒరిజినల్ సర్టిఫికెట్లు మరియు ఇతర పత్రాలను తప్పనిసరిగా సమర్పించాలి.

NIPER Non-Teaching Recruitment 2022_5.1

 

NIPER Hyderabad Recruitment 2022-FAQs

ప్ర. NIPER హైదరాబాద్ రిక్రూట్‌మెంట్ 2022 అప్లికేషను చివరి తేది ఎపుడు?

జ. 02 మార్చి 2022

ప్ర. NIPER హైదరాబాద్ రిక్రూట్‌మెంట్ 2022 కోసం దరఖాస్తు ప్రక్రియ ఆన్‌లైన్/ఆఫ్‌లైన్‌లో ఉందా?

జ: NIPER హైదరాబాద్ రిక్రూట్‌మెంట్  దరఖాస్తు ప్రక్రియ ఆన్‌లైన్‌లో మాత్రమే ఉంటుంది.

ప్ర. NIPER హైదరాబాద్ రిక్రూట్‌మెంట్ 2022 ఎన్ని ఖాళీలను విడుదల చేసింది ?

జ. నైపర్‌ హైదరాబాద్ నాన్ ఫ్యాకల్టీ స్టాఫ్ కోసం 20  ఉద్యోగాల భర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది

 

More Important Links on TSPSC :

Telangana State GK 
Polity Study Material in Telugu
Economics Study Material in Telugu

 

TS SI Exam Pattern and Selection process 2021, Salary details | TS SI పరీక్షా విధానం, ఎంపిక ప్రక్రియ, జీతం

 

Sharing is caring!

NIPER Non-Teaching Recruitment 2022_7.1