Telugu govt jobs   »   Current Affairs   »   Sri Miss Queen of the World...

Nishita Thirunagari from Telangana became the runner-up of Sri Miss Queen of the World India

Nishita Thirunagari from Telangana became the runner-up of Sri Miss Queen of the World India | తెలంగాణకు చెందిన నిషితా తిరునగరి శ్రీ మిస్ క్వీన్ ఆఫ్ వరల్డ్ ఇండియా రన్నరప్‌గా నిలిచారు

ఢిల్లీలో నిర్వహించిన మిస్ క్వీన్ ఆఫ్ ది వరల్డ్ ఇండియా-2023 పోటీల్లో తెలంగాణకి (నిర్మల్ పట్టణం) చెందిన తిరునగరి నిషిత రన్నరప్ గా నిలిచారు. ఒక్క మార్క్ తేడాతో నెంబర్-1 స్థానాన్ని కోల్పోయారు.

నిషిత తండ్రి పేరు మనోహర్ స్వామి, తల్లి పేరు సరళ. నిషిత తండ్రి NPDCLలో ఉద్యోగం చేస్తున్నారు. బీటెక్ సివిల్ ఇంజినీరింగ్ చదివారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో నిషిత ఫ్యాషన్ రంగంలో అడుగుపెట్టారు. కరాటే నేర్చుకుని ఆన్లైన్ ద్వారా  18 రాష్ట్రాల యువతులకు సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనింగ్ ఇస్తున్నారు. ఢిల్లీలో జరిగిన పోటీలలో నిషిత తిరునగరి రన్నరప్ గా నిలవడం పై కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.

Hyderabad's Zuci Chocolates wins World's Best Emerging Brand at WCRCINT's Global Leaders Summit_70.1

 మరింత చదవండి
తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి
Adda247 తెలుగు APP ఇక్కడ క్లిక్ చేయండి

 

Sharing is caring!

FAQs

ఆంధ్ర మరియు తెలంగాణా రాష్ట్ర కరెంట్ అఫ్ఫైర్స్ ఎక్కడ లభిస్తాయి?

పోటీ పరీక్షలకి ఉపయోగపడే ఆంధ్ర మరియు తెలంగాణా రాష్ట్ర కరెంట్ అఫ్ఫైర్స్ adda 247 తెలుగు వెబ్సైట్ లేదా మొబైల్ అప్లికేషన్ లో చదవచ్చు.

డైలీ కరెంట్ అఫ్ఫైర్స్ తెలుగు లో ఎక్కడ లభిస్తాయి?

మీరు adda 247 తెలుగు వెబ్‌సైట్‌లో లేదా adda247 మొబైల్ అప్లికేషన్ లో రోజువారీ కరెంట్ అఫైర్స్‌ని తెలుగు లో చదవచ్చు