NLC రిక్రూట్మెంట్ 2023
NLC రిక్రూట్‌మెంట్ 2023 : నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, అదనపు చీఫ్ మేనేజర్, మేనేజర్, డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ మేనేజర్ పోస్టులకు 294 ఖాళీలను అధికారిక నోటిఫికేషన్లో విడుదల చేసింది. దరఖాస్తు పక్రియ 05 జూలై నుండి ప్రారంభ మవుతుంది. NLC అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్దరఖాస్తు పక్రియ చివరి తేదీ 04 ఆగష్టు 2023. NLC అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్ 2023 దరఖాస్తు పక్రియ ఆన్లైన్ విధానంలో ఉంటుంది. ఈ కధనంలో NLC అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్ 2023 నోటిఫికేషన్ దరఖాస్తు తేదీలు, దరఖాస్తు విధానం మరిన్ని వివరాలు అందించాము.
APPSC/TSPSC Sure shot Selection Group
NLC రిక్రూట్‌మెంట్ 2023 అవలోకనం
నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ వివిధ పోస్టుల కోసం 294 ఖాళీలను అధికారిక నోటిఫికేషన్లో విడుదల చేసింది. NLC రిక్రూట్‌మెంట్ 2023 అవలోకనం దిగువ పతికలో అందించాము.
NLC రిక్రూట్‌మెంట్ 2023 అవలోకనం | |
సంస్థ | నేవేలి లిగ్నైట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ |
పోస్ట్ | ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, అదనపు చీఫ్ మేనేజర్, మేనేజర్, డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ మేనేజర్ |
దరఖాస్తు పక్రియ | ఆన్ లైన్ |
ఖాళీలు | 294 |
దరఖాస్తు ఫీజు |
|
అధికారిక వెబ్సైట్ | @nlcindia.in |
NLC రిక్రూట్‌మెంట్ 2023 ముఖ్యమైన తేదీలు
నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ అధికారిక వెబ్సైట్ @nlcindia.in 294 ఖాళీలను విడుదల చేసింది. NLC అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్ 2023 కి సంబంధించిన ముఖ్యమైన తేదీలు ఇక్కడ అందించాము.
NLC రిక్రూట్‌మెంట్ 2023 ముఖ్యమైన తేదీలు | |
NLC రిక్రూట్‌మెంట్ 2023 నోటిఫికేషన్ తేదీ | 01 జూలై 2023 |
NLC రిక్రూట్‌మెంట్ 2023 దరఖాస్తు పక్రియ ప్రారంభ తేదీ | 05 జూలై 2023 |
NLC రిక్రూట్‌మెంట్ 2023 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ముగింపు తేదీ | 03 ఆగష్టు 2023 |
NLC రిక్రూట్‌మెంట్ 2023 దరఖాస్తు చివరి తేదీ | 04 ఆగష్టు 2023 |
NLC రిక్రూట్‌మెంట్ 2023 నోటిఫికేషన్ PDF
నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, అదనపు చీఫ్ మేనేజర్, మేనేజర్, డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ మేనేజర్ పోస్టులకు 294 ఖాళీలను అధికారిక నోటిఫికేషన్లో విడుదల చేసింది. NLC రిక్రూట్‌మెంట్ 2023 నోటిఫికేషన్ దరఖాస్తు తేదీలు, దరఖాస్తు పక్రియ, దరఖాస్తు రుసుము మరియు మరిన్ని వివరాలు ఉంటాయి. దిగువ ఇచ్చిన లింక్ క్లిక్ చేయడం ద్వారా NLC రిక్రూట్‌మెంట్ 2023 నోటిఫికేషన్ PDFను డౌన్లోడ్ చేయగలరు.
NLC రిక్రూట్‌మెంట్ 2023 నోటిఫికేషన్ PDF
NLC రిక్రూట్‌మెంట్ 2023 దరఖాస్తు తేదీ
నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ వివిధ పోస్టులకు 294 ఖాళీలను అధికారిక నోటిఫికేషన్లో విడుదల చేసింది. NLC రిక్రూట్‌మెంట్ 2023 దరఖాస్తు పక్రియ 05 జూలై నుండి ప్రారంభమైనది. NLC రిక్రూట్‌మెంట్ దరఖాస్తు పక్రియ చివరి తేదీ 04 ఆగష్టు 2023. అభ్యర్ధులు వీలైనంత త్వరగా దరఖాస్తు చేసుకోవాలి.
NLC రిక్రూట్‌మెంట్ 2023 నోటిఫికేషన్ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి దశలు
- అధికారిక వెబ్‌సైట్ nlcindia.inకి వెళ్లండి.
- కెరీర్‌లు>> ప్రస్తుత ఓపెనింగ్‌లపై క్లిక్ చేయండి.
- ఎగ్జిక్యూటివ్ పొజిషన్స్‌పై క్లిక్ చేయండి.
- నోటిఫికేషన్‌ను పూర్తిగా చదవండి.
- ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ను పూరించండి.
- నింపిన ఫారమ్ కాపీని సమర్పించి, తీసుకోండి.
NLC రిక్రూట్‌మెంట్ 2023 ఖాళీలు
నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ వివిధ పోస్టులకు 294 ఖాళీలను అధికారిక నోటిఫికేషన్లో విడుదల చేసింది. ఖాళీల వివరాల దిగువ పట్టికలో అందించాము.
పోస్ట్ | ఖాళీలు |
ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ | 223 |
డిప్యూటీ జనరల్ మేనేజర్ | 32 |
జనరల్ మేనేజర్ | 03 |
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ | 06 |
డిప్యూటీ మేనేజర్ | 06 |
మేనేజర్ | 16 |
అడిషనల్ చీఫ్ మేనేజర్ | 08 |
మొత్తం | 294 |
NLC ఇండియా రిక్రూట్‌మెంట్ 2023 అర్హత ప్రమాణాలు
విద్యా అర్హతలు & అనుభవం
అభ్యర్థులు పూర్తి సమయం లేదా పార్ట్ టైమ్ బ్యాచిలర్ డిగ్రీ/ M.Sc/ M.Tech/ డిగ్రీ/ CA/ CMA/ MBA/ PG కలిగి ఉండాలి మరియు కనీసం 1 సంవత్సరం నుండి 19 సంవత్సరాల అనుభవం ఉండాలి.
గమనిక: పోస్ట్ వారీగా విద్యార్హతలు & అనుభవం కోసం దిగువ అందించిన అధికారిక నోటిఫికేషన్‌ను దయచేసి తనిఖీ చేయండి.
వయో పరిమితి
గరిష్ట వయో పరిమితి 1 జూన్ 2023 నాటికి 30 నుండి 54 సంవత్సరాలు ఉండాలి.
NLC ఇండియా రిక్రూట్‌మెంట్ 2023 – ఎంపిక ప్రక్రియ
పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. ఏదైనా నిర్దిష్ట పోస్ట్‌కు అధిక స్పందన వచ్చినట్లయితే, స్క్రీనింగ్ పరీక్షను నిర్వహించే హక్కును మేనేజ్‌మెంట్ కలిగి ఉంటుంది.
NLC రిక్రూట్‌మెంట్ 2023 – దరఖాస్తు రుసుము
- UR / EWS / OBC (NCL) అభ్యర్థులు – రూ.854/-
- SC / ST / PwBD/ ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులు – రూ.354/-
NLC ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జీతం వివరాలు
ఎంపికైన అభ్యర్థులు రూ.50,000/- నుండి రూ.2,80,000/- వరకు పే స్కేల్ పొందుతారు. పోస్ట్ వారీగా పే స్కేల్ వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్‌ను తనిఖీ చేయండి.